అన్వేషించండి

Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!

ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ ఎలక్ట్రికల్ కార్. టెస్లా, లోటస్, నియో.. ఇలా ఇప్పటికే ఎన్నో బ్రాండెడ్ కంపెనీలు ఎలక్ట్రికల్ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే ఇందులో ఫాస్టెస్ట్ కార్లపై ఓ లుక్కేద్దాం.

జోరుగా, హుషారుగా షికారు చేద్దమా.. హాయిహాయిగా, తీయతీయగా..! ఇది ఓ సినిమా పాట. అయితే ఇలా పాడుకుంటూ జెట్ స్పీడ్ తో రయ్ రయ్ మంటూ దూసుకుపోయే కార్లకు లెక్కేలేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే కంఫర్ట్ తో పాటు వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త మోడల్స్ లో ఎలక్ట్రికల్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని చూస్తే పెట్రోల్ కార్లు కూడా వావ్ అనాల్సిందే. వాటిలో కొన్నింటిని చూద్దాం.

1. ఆడీ RS e- ట్రోన్ జీటీ


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!ఫాస్టెస్ట్ ఎలక్ట్రికల్ కార్లలో ఆడీ బ్రాండే వేరు. అయితే ఆడీ తీసుకువచ్చిన బ్రాండ్లలో ఈ కారే అత్యంత బరువైనది. దీని బరువు దాదాపు 2300 కేజీలు.

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 3 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 250 km/hr

2. పోర్షే టేకాన్ టర్బో S


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!జర్మన్ ఆటోమొబైల్స్ ద్వారా తయారైన ఈ కారు ఫాస్ట్ తో పాటు విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని ఛార్జింగ్ టెక్నాలజీ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100కిమీ వరకు ప్రయాణం చేయొచ్చు.

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2.8 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 260 km/hr

3. లోటస్ ఇవిజా ఈవీ హైపర్ కార్


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!ఇవిజా లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కారు. దీన్ని బ్రిటిష్ ఆటోమేకర్ సంస్థ లోటస్ తయారు చేసింది. 

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 3 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 320 km/hr

4. టెస్లా మోడల్ S ప్లైయిడ్


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!అమెరికాకు చెందిన విద్యుత్ వాహన తయారీ సంస్థ టెస్లా తయారు చేసిన S ప్లైయిడ్ ట్రై మోటార్ తో ఉంటుంది. టాప్ స్పీడ్ లో పీక్ పవర్ ను మెయింటైన్ చేస్తుంది ఈ వాహనం.

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2.1 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 322 km/hr

5. నియో EP9


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!చైనాకు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ నియో.. తయారు చేసిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా సంస్థ చెబుతోంది. 

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.9 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 350 km/hr

6. పినిన్ ఫరినా బట్టిస్టా


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!ఇటాలియన్ కార్ మేకర్స్ తయారు చేసిన బట్టిస్టాను 2019 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించారు. ఇది కూడా అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. 

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 350 km/hr

7. స్పార్క్ ఓల్


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!ఈ కారును 2021 ఆటో షాంఘై ఈవెంట్ లో ప్రదర్శించారు. జపాన్ కార్ల తయారీ సంస్థ ఈ కారును తీసుకువచ్చింది. దీనిని ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ హైపర్ కారు గా చెబుతోంది.

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.7 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 400 km/hr

8. రిమాక్ నివేరా


Fastest Electric Cars In World: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!క్రొయేటియన్ ఆటోమేకర్ తయారు చేసిన ఈ కారును ప్రపంచలోనే అత్యంత వేగవంతమైన కారుగా భావిస్తున్నారు.

  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.8 సెకండ్స్
  • టాప్ స్పీడ్: 412 km/hr    
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget