అన్వేషించండి

హైదరాబాద్‌లో 24/7 EV ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి! తక్షణమే ఛార్జ్ చేసుకోండి!

EV Charging Stations Near Me: హైదరాబాద్‌లో దాదాపు 200 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నప్పటికీ అందులో పదుల సంఖ్యలోనే 24X7 తెరిచి ఉంటున్నాయి. వాటి వివరాలు, స్టేషన్ గూగుల్‌ మ్యాప్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు.

24X7 EV Charging Station in Hyderabad: ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ బాదుడు నుంచి ఉపశమనం పొందేందుకు నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు చాలా మంది ఈవీలను కొంటున్నారు. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతోంది. వీటికి కొందరు ఇంటి వద్దే ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. మరికొందరు ఛార్జింగ్ స్టేషన్‌లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి కోసం 24 గంటల పాటు తెరిచి ఉంచే ఛార్జింగ్ స్టేషన్‌ల వివరాలు ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్‌ వ్యాప్తంగా దాదాపు 190 వరకు ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నాయి వాటిలో అన్నీ24 గంటలపాటు తెరిచిఉంచడం లేదు. చాలా ఛార్జింగ్ స్టేషన్‌లను రాత్రి పది గంటల తర్వాత క్లోజ్ చేస్తున్నారు. కొన్నింటిని మాత్రమే 24X7 ఓపెన్ చేసి ఉంచుతున్నారు. వాటి వివరాలను ఇక్కడ మీకు ఇస్తున్నాం.  ఇక్కడ కేవలం ఛార్జింగ్ స్టేషన్‌ల పేర్లు మాత్రమే కాకుండా అక్కడకు చేరుకునే గూగుల్ మ్యాప్‌, ఫోన్‌ నెంబర్‌ను కూడా ఇస్తున్నాం. 

OCL - సాయి లీలా యాస్, కుందన్‌పల్లి ఛార్జింగ్ స్టేషన్
Sy నెం. 301, కుందన్‌పల్లి, రామగుండం
9246419559
CCS-II గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే

COC - జోనల్ ఆఫీస్ కార్పొరేషన్ ఛార్జింగ్ స్టేషన్
జోనల్ ఆఫీస్ కార్పొరేషన్ కాలనీకి ఎదురుగా
9445477683
CCS-II గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

జూల్ పాయింట్ - హైటెక్ ఛార్జింగ్ స్టేషన్
రైల్వే స్టేషన్, ఇజ్జత్‌నగర్
AC టైప్ 2 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

లింగాల బాబయ్య ఛార్జింగ్ స్టేషన్ ప్రైవేట్ ఛార్జర్ 
గౌడ్ టవర్, డి.నెం. 11-8-99, నరసింహపురి కాలనీ, కొత్తపేట
భారత్ DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

ఫోర్టమ్ - హస్తినాపురం ఛార్జింగ్ స్టేషన్
8HH3+W56, పద్మావతి నగర్, లక్ష్మీ నరసింహ పురం కాలనీ, హస్తినాపురం
9650992422  
CCS-II,CHAdeMO, Bharat DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

టాటా పవర్ - రంగా ఏజెన్సీస్, ఛార్జింగ్ స్టేషన్
సై నెం. 784/1B, కావలి
CCS-II, Bharat DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

ఫోర్టమ్ - కృష్ణ నగర్ ఛార్జింగ్ స్టేషన్
A-91, కృష్ణ నగర్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ నగర్, కృష్ణ నగర్, యూసుఫ్‌గూడ
9650992422
CCS-II,, CHAdeMO, Bharat DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

REIL - అత్తాపూర్ ఛార్జింగ్ స్టేషన్
అత్తాపూర్, అత్తాపూర్, రంగారెడ్డి
భారత్ DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

ఛార్జర్ - ఫే బైక్స్ HYD ఛార్జింగ్ స్టేషన్
జయ పూరి కాలనీ, నాగోల్, అజయ్ నగర్, నాగోల్
7829330410  16 Amp గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

టాటా పవర్ - మియాపూర్ కల్వరి చర్చి ఛార్జింగ్ స్టేషన్
IDPl ఎంప్లాయీస్ కాలనీ, హఫీజ్‌పేట్
CCS-II గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే

స్టాటిక్ - LB స్టేడియం EV ఛార్జింగ్ స్టేషన్
11-1-821, న్యూ బోయిగూడ రోడ్, సీతారాంబాగ్, షరం బాగ్, మల్లేపల్లి, తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా
8070743743
భారత్ AC001, భారత్ DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే

స్టాటిక్ - ఫీవర్ హాస్పిటల్ సబ్‌స్టేషన్ EV ఛార్జింగ్ స్టేషన్ 
ఫీవర్ హాస్పిటల్ 132 Kv సబ్‌స్టేషన్, 
3/4/597/3, నల్లకుంట మెయిన్ రోడ్, 
AP హౌసింగ్ బోర్డు, రత్న నగర్, కాచిగూడ 8070743743

స్టాటిక్ - మదర్ థెరిసా విగ్రహం ఛార్జింగ్ స్టేషన్
సికింద్రాబాద్‌లోని కీస్ హై స్కూల్ దగ్గర, రెజిమెంటల్ బజార్, శివాజీ నగర్
8070743743
భారత్ AC001, భారత్ DC-001  గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే

    1. స్టాటిక్ - ఎస్మాయా బజార్ ఛార్జింగ్ స్టేషన్
      చాదర్‌ఘాట్‌ వంతెన దగ్గర, ఎసామియా బజార్
      8070743743
      భారత్ AC001, భారత్ DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే

    1. స్టాటిక్ - అంబర్‌పేట్ పోలీస్ లైన్ ఛార్జింగ్ స్టేషన్
      మూసారంబాగ్ రోడ్, పోలీస్ క్వార్టర్స్, గంగా నగర్, అంబర్‌పేట్
      8070743743 
      భారత్ AC001, భారత్ DC-001 గూగుల్‌ అడ్రెస్‌ లింక్ ఇదే 

 

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget