అన్వేషించండి

టయోటా గ్లాంజాను సొంతం చేసుకోవాలని ఉందా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర & తక్కువ EMI డిటైల్స్ ఇప్పుడే తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో Toyota Glanza తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధరల వివరాలు. రూ. 1.50 లక్షల డౌన్‌పేమెంట్‌తో 4, 5, 6, 7 ఏళ్లకు ఎంత EMI పడుతుందో పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Toyota Glanza Price, Down Payment, Loan and EMI Details: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో Toyota Glanza పవర్, మైలేజ్ & రీసేల్ వాల్యూ పరంగా కస్టమర్ల మనసు దోచుకుంటోంది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న తెలుగు ప్రజల కోసం ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర, ఆన్‌రోడ్‌ ఛార్జీలు & బ్యాంక్ రుణాల ఈఎమ్‌ఐ గణాంకాలను ఇక్కడ వివరంగా అందిస్తున్నాం.

అద్భుతమైన ఫీచర్లు & మైలేజ్ సామర్థ్యం
Toyota Glanza కారులో 1.2L K-సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది, ఇది అత్యుత్తమ పవర్ అందించడమే కాకుండా లీటరుకు 22.35 kmpl నుండి 30.61 km/kg (CNG) వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

విజయవాడలో తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర
విజయవాడలో Toyota Glanza బేస్ వేరియంట్ E Petrol Manual ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 6.73 లక్షలు కాగా, ఆర్టీఓ, ఇన్సూరెన్స్ వంటివి కలిపి ఆన్‌రోడ్‌ ధర రూ. 8.10 లక్షలు దాకా ఉంటుంది. టాప్ వేరియంట్ V AMT ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.99 లక్షలు & ఆన్‌రోడ్‌ ధర రూ. 11.97 లక్షల వరకు నమోదు అవుతోంది.

హైదరాబాద్‌లో తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర
భాగ్యనగరంలో Toyota Glanza బేస్ వేరియంట్ E Petrol Manual ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 6.73 లక్షలు కాగా, ఆర్టీఓ, ఇన్సూరెన్స్ వంటివి కలిపి ఆన్‌రోడ్‌ ధర రూ. 8.31 లక్షలు దాకా ఉంటుంది. టాప్ వేరియంట్ V AMT ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.99 లక్షలు & ఆన్‌రోడ్‌ ధర రూ. 12.20 లక్షల వరకు నమోదు అవుతోంది.

కనీస డౌన్‌పేమెంట్ & బ్యాంక్ వడ్డీ రేట్లు
హైదరాబాద్‌లో మీరు బేస్ మోడల్ (Toyota Glanza E Petrol Manual ) ఎంచుకుంటే, కనీసం రూ. 1.60 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించాలి. ప్రస్తుతం SBI, HDFC Bank, ICICI Bank & Axis Bank వంటి ప్రముఖ ఫైనాన్స్ సంస్థలు కారు రుణాలపై 8.5% నుండి 10% వరకు వార్షిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

10% వడ్డీ రేటుతో 4, 5, 6, 7 ఏళ్ల EMI లెక్కింపు

ఉదాహరణకు, మీరు రూ.1.60 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ. 6.71 లక్షలను లోన్‌గా తీసుకుంటే, ఈ రుణంపై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, నెలవారీ ఈఎమ్‌ఐ లెక్కింపు ఈ విధంగా ఉంటుంది:

4 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 17,041 అవుతుంది.
5 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 14,276 అవుతుంది.
6 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 12,448 అవుతుంది.
7 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 11,154 అవుతుంది.

ఇది కూడా చదవండి: 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా ఉన్నా అతి తక్కువ ధర!.. టయోటా గ్లాంజా ఎందుకంత స్పెషల్?

ఒకవేళ మీరు రూ.2 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ. 6.31 లక్షలను లోన్‌గా తీసుకుంటే, ఈ రుణంపై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, నెలవారీ ఈఎమ్‌ఐ లెక్కింపు ఈ విధంగా ఉంటుంది:

4 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 16,027 అవుతుంది.
5 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 13,426 అవుతుంది.
6 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 11,706 అవుతుంది.
7 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 10,490 అవుతుంది.

ఈ ప్రకారం, మీరు రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డౌన్‌పేమెంట్ చెల్లించి, 7 ఏళ్ల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే మీ EMI రూ.10,490 లేదా అంతకంటే తక్కువే అవుతుంది.

ఆన్‌రోడ్‌ ధర అనేది మీరు ఎంచుకున్న వేరియంట్, ఇన్సూరెన్స్ ప్లాన్ & డీలర్‌షిప్ ఆఫర్‌లపై ఆధారపడి మారుతుంది. మీ సిబిల్‌ స్కోర్‌ను బట్టి వడ్డీ రేటు కూడా మారుతుంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజులు & ఆన్‌లైన్ ఆఫర్లను షోరూమ్‌ సందర్శించినప్పుడు నేరుగా సరిచూసుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toyota Innova Hycross Faceliftలో ఏ వేరియంట్ కొనాలి? E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్‌, రూ.19.59 లక్షల నుంచి ధరలు
2026 Toyota Innova Hycrossలో 4 వేరియంట్లు.. ఏ వేరియంట్‌ కొంటే 'పైసా వసూల్‌'?
2026 Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్‌లో భారీ మార్పులు.. 12.3 అంగుళాల స్క్రీన్లు, కొత్త లుక్, హైబ్రిడ్ మోడల్‌
Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, 22.58km మైలేజీ!
Ultraviolette X-47 Venom డెలివరీలు ప్రారంభం.. 17 కిలోల తక్కువ బరువు, 20km అదనపు రేంజ్!
Ultraviolette X-47 Venom డెలివెరీలు స్టార్ట్‌.. ప్రత్యేకతలు చాలా! మీరు బుక్‌ చేశారా?
Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget