అన్వేషించండి

Citroen C3: పంచ్‌కు పోటీ ఇచ్చే కారు ఇదే - రూ.ఆరు లక్షల్లోపే అదిరిపోయే ఫీచర్లు!

సిట్రోయెన్ సీ3 కారు మనదేశంలో లాంచ్ అయింది. టాటా పంచ్‌తో ఇది పోటీ పడనుంది.

సిట్రోయెన్ ఇండియా మనదేశంలో కొత్త బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. అదే సిట్రోయెన్ సీ3. దీని ధర మనదేశంలో రూ.5,70,500 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది లైవ్ ట్రిమ్ లెవల్ ధర. ఇక హైఎండ్ అయిన ఫీల్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.8,05,000గా ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా సిట్రోయెన్ సీ3లో ఉండనుంది.

ఈ కారులో ఏకంగా 56 కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 70కి పైగా యాక్సెసరీలు కూడా తీసుకోవచ్చు. వైబ్, ఎలిగెన్స్, ఎనర్జీ, కన్వీనియన్స్ అనే అదనపు ప్యాకేజీ ఆప్షన్లు కూడా ఈ కారుతో అందించారు. సిట్రోయెన్ సీ3... మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనో కిగర్‌లతో పోటీ పడనుంది.

సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ ఆప్షన్. ఇది 81 హెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇక టర్బో చార్జర్ ఇంజిన్ ఆప్షన్ 109 హెచ్‌పీ, 190 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లు ఉండనున్నాయి.

త్వరలో ఈ కారుకు సంబంధించి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఈ కారులో 10 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉండనుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను ఇది సపోర్ట్ చేయనుంది. 4-స్పీకర్ సౌండ్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, కాల్ బటన్లు, పవర్డ్ విండోస్, మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోదగిన డ్రైవర్ సీట్ ఈ కారులో ఉన్నాయి.

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ సెన్సిటివ్ ఆటో-డోర్ లాక్, హై స్పీడ్ అలెర్ట్ సిస్టంలు సిట్రోయెన్ సీ3లో అందించారు. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget