అన్వేషించండి

NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం

టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ టోల్ మినహాయింపు లిస్టు నుంచి ప్రభుత్వ అధికారుల వాహనాలను తొలగించాలని ప్లాన్ చేస్తోంది.

Government Plans To Reduce NHAI Toll Exemption List: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రస్తుతం కొన్ని రకాల వాహనాలకు టోల్ ఫీజ్ నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే ఈ ఫ్రీ టోల్ ప్రయాణాల లిస్టును భారీగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపులు వర్తించకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎగ్జెంప్షన్ సిస్టమ్ ను రివ్యూ చేసిన ఒక హై-లెవెల్ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్ ఆధారంగా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోనుంది. టోల్ ఫీజ్ రూల్స్ ను సవరించి ఈ మినహాయింపుల కేటగిరీని ఎలిమినేట్ చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు కమిటీ సూచించింది. ఒకేసారి పెద్ద మార్పులు చేయకుండా ఫేజ్ ల వారీగా ఈ మినహాయింపులను తగ్గించనున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా వెళ్లే వెహికల్స్ సంఖ్య బాగా తగ్గుతుంది.

Read Also: Bajaj Upcoming Dual Sport Motorcycle: బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు

వీఐపీ కల్చర్ కు చెక్ పెట్టడమే టార్గెట్

ఈ కొత్త ప్రపోజల్ అమల్లోకి వస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉపయోగించే వాహనాలే ఫస్ట్ ఈ ఫ్రీ టోల్ లిస్టు నుంచి బయటకు వెళ్తాయి. సాధారణ ప్రజలకు ఇబ్బందిగా మారిన వీఐపీ కల్చర్ కు చెక్ పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా అడుగులు వేస్తూ టోల్ మినహాయింపులు కోరడానికి బదులుగా వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ఉపయోగించేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ యాన్యువల్ పాస్ అనేది ఒక ప్రీపెయిడ్ ప్లాన్. ఇది ఒక ఏడాది పాటు లేదా దేశవ్యాప్తంగా 200 టోల్ క్రాసింగ్ ల వరకు చెల్లుబాటు అవుతుంది. రీసెంట్ గానే ఈ పాస్ ధరను రూ. 3,000 నుంచి రూ. 3,075 కి పెంచారు.

Read Also: తక్కువ ధరలో SUV ఈవీని లాంచ్ చేయనున్న VinFast, ఈ కార్లకు గట్టి పోటీ తప్పదా ?

ప్రస్తుతం ఫ్రీగా వెళ్తున్న వాహనాలు.. 

ఇండియాలో ప్రస్తుతం 25 రకాల ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల వాహనాలకు, వారి వెంట వెళ్లే సెక్యూరిటీ వెహికల్స్ కు నేషనల్ హైవేస్ పై టోల్ కట్టాల్సిన అవసరం లేదు. వీరితో పాటు డిఫెన్స్ సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, పారామిలట్రీ గ్రూపులు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు, ఫైర్ డిపార్ట్‌మెంట్, హైవే ఇన్‌స్పెక్షన్ టీమ్స్ కు చెందిన అఫీషియల్ వెహికల్స్ కు మినహాయింపు ఉంది. అంబులెన్స్‌లు, శ్మశాన వాటిక వాహనాలకు కూడా ప్రస్తుతం టోల్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తోంది. అయితే కొత్త రూల్స్ వస్తే మాత్రం కేవలం ఎమర్జెన్సీ, రక్షణ వాహనాలకు మాత్రమే మినహాయింపులు ఉంచి మిగిలిన ప్రభుత్వ అధికారుల ఫ్రీ రైడ్స్ కు ఎండ్ కార్డ్ వేసే ఛాన్స్ ఉంది.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget