అన్వేషించండి

థర్డ్‌ పార్టీ vs కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌ - ఏది తెలివైన నిర్ణయం?

Third Party vs Comprehensive Insurance: ఇన్సూరెన్స్‌ అనేది ఒక సురక్షిత భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి. సరైన ఇన్సూరెన్స్‌ ప్లాన్ తీసుకుంటేనే మీరు ఆర్థికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

Third Party vs Comprehensive Insurance Comparision: వాహన బీమా అనేది, గవర్నమెంట్‌ రూల్‌ పెట్టింది కాబట్టి తీసుకునే అంశం కాదు, అది ఆర్థికంగా రక్షణగా నిలిచే అవసరమైన నిర్ణయం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బీమా అనేది కారు యజమానికి మిత్రుడు, దానిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ముఖ్యంగా, కొత్తగా కారు కొనుగోలు చేసే వాళ్లు లేదా పాత వాహనాలకు కొత్త పాలసీ తీసుకునే వాళ్లు ఆలోచించే విషయం - "థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలా, లేక సమగ్ర బీమా పాలసీ తీసుకోవాలా?". ఈ రెండు ప్రధాన ప్లాన్లలో ఏది సరైనదో తెలీక చాలా మంది గందరగోళం ఫీల్ అవుతుంటారు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?
భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి జరిగిన నష్టానికి (ఆస్తి నష్టం లేదా శారీరకంగా హాని) పరిహారం చెల్లించేందుకు దీనిని ఉద్దేశించారు. అంటే, మీ కారు వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే, ఆ బాధ్యతను ఈ పాలసీ తీసుకుంటుంది. మీ వాహనం కారణంగా జరిగిన ప్రమాదం వల్ల వేరే వ్యక్తికి (థర్డ్‌ పార్టీకి) నష్టం కలిగితే, ఆ నష్టాన్ని మీ జేబులోంచి భర్తీ చేయాల్సిన అవసరం లేదు, బీమా కంపెనీ భరిస్తుంది.

లాభాలు:
తక్కువ ప్రీమియం
న్యాయపరంగా తప్పనిసరి
సాధారణ వాహన యజమానులకు సరిపోతుంది

గుర్తు పెట్టుకోవలసిన విషయాలు:
మీ కారుకు జరిగిన నష్టం లేదా దొంగతనానికి ఇది కవరేజీ ఇవ్వదు
మీరు గాయపడినా, మీ కారులోని ప్రయాణికులు గాయపడినా ఇక్కడ కవరేజీ ఉండదు

ఎవరికి సరిపోతుంది?
పాత వాహనాలు కలిగినవారు
తక్కువ డ్రైవింగ్ అవసరం ఉన్నవారు
తక్కువ బడ్జెట్ ఉన్నవారు

కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ అంటే?
సమగ్ర బీమా అనేది అన్ని వైపులా రక్షణను అందిస్తుంది. థర్డ్ పార్టీ పరిహారంతో పాటు, మీ వాహనానికి జరిగిన నష్టం, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి వాటిని కూడా కవర్ చేస్తుంది. కాంప్రెహన్సివ్‌ బీమా అనేది పూర్తి రక్షణ కలిగించే ప్లాన్. దీని ద్వారా థర్డ్‌ పార్టీ కవర్‌తో పాటు మీ వాహనానికి జరిగిన నష్టాన్ని కూడా బీమా పాలసీ కవర్ చేస్తుంది.

లాభాలు:
మీ కారుకే కాదు, మీకు కూడా కవరేజీ
ఆకస్మిక ప్రమాదాలు, వర్షాలు, నదీ ప్రవాహాలు వల్ల కలిగిన నష్టం, దొంగతనాలు వంటివన్నీ కవర్ అవుతాయి
డ్యామేజ్‌ రిపేర్ ఖర్చులు కూడా కవర్‌ అవుతాయి
వ్యక్తిగత ప్రమాద (PA) కవరేజీ కూడా ఉంటుంది

ఫీచర్లు:
మీ కారుకు జరిగిన ప్రమాదం, కారు దొంగతనం, అగ్ని ప్రమాదం, ప్రకృతి వల్ల జరిగిన నష్టం వంటి వాటికి కవరేజ్‌
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (కొన్ని పాలసీల్లో ఉచితం)

ఎవరికి సరిపోతుంది?
కొత్త కారు యజమానులు
ఎక్కువగా ప్రయాణించే వారు
సిటీ ట్రాఫిక్ లేదా ప్రమాద భయాలున్న ప్రాంతాల్లో ఉండేవారు

నిర్ణయం ఎలా తీసుకోవాలి?

బడ్జెట్: మీరు తక్కువ ఖర్చుతో తప్పనిసరి ఇన్సూరెన్స్‌ కావాలనుకుంటే, థర్డ్ పార్టీ సరిపోతుంది. కానీ మీ కారు విలువ ఎక్కువైతే కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ పాలసీ బెస్ట్.

వాహనం వయసు: పాత వాహనాలకు థర్డ్ పార్టీ సరిపోవచ్చు. కొత్త కారు అయితే పూర్తి రక్షణ అవసరం.

ఎక్కువ ప్రయాణాలు చేస్తారా?: ఎక్కువగా ప్రయాణిస్తే ప్రమాదాల ముప్పు ఎక్కువ. కాబట్టి కంప్రహెన్సివ్ పాలసీ అవసరం.

ప్రాంత పరిస్థితులు: మీ నివాసానికి వరద ముప్పు ఉందా?, మీ ప్రాంతంలో దొంగతనాల రేటు ఎక్కువగా ఉందా?, భూకంపాల జోన్‌లో ఉందా?, అయితే సమగ్ర బీమా తీసుకోవడం ఉత్తమం.

ఇన్సూరెన్స్‌ ప్లాన్ ఎంపిక అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ఖర్చుతో న్యాయపరమైన అవసరాలను తీర్చగలిగితే చాలు అనుకుంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ చాలు. మీ కలల వాహనానికి పూర్తి రక్షణ కావాలంటే తప్పకుండా కంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవాలి. 

థర్డ్‌ పార్టీ పాలసీ చవకగా కనిపించినా, ప్రమాదం సంభవించినప్పుడు మీ కారుకి జరిగే నష్టాన్ని భరించదు. కాంప్రహెన్సివ్‌ పాలసీ కోసం కొంచెం ఖర్చు ఎక్కువైనా, సంపూర్ణ రక్షణను అందిస్తుంది. 

2025లో భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే, కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కి ఓటు వేయడం తెలివైన నిర్ణయం అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

BH Number Plate: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినా కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. BH సిరీస్ నంబర్‌ ప్లేట్‌ పూర్తి వివరాలు ఇవే!
కొన్ని వాహనాలపైనే కనిపించే BH నంబర్ ప్లేట్ అంటే ఏమిటి? ఎవరు తీసుకోవచ్చు, ఫీజ్‌ ఎంత?
Ventilated Seats: లాంగ్‌ ట్రిప్పుల్లోనూ చల్లగా, హాయిగా జర్నీ.. ఈ 10 కార్లలో వెంటిలేటెడ్ సీట్లు.. మీ బడ్జెట్‌లోనే!
చల్లటి ప్రయాణాన్ని అందించే వెంటిలేటెడ్ సీట్లు ఉన్న 10 చవకైన కార్లు.. ప్రారంభ ధర రూ.8.50 లక్షలే!
Best Mileage Diesel Cars: మీ డబ్బు ఆదా చేస్తూ ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజిల్ SUVలు.. 16.5 నుంచి 24.08kpl వరకు!
బెస్ట్‌ మైలేజీ ఇచ్చే 7 డీజిల్ కాంపాక్ట్ SUVలు ఇవే.. టాప్ ప్లేస్‌లో టాటా నెక్సాన్
421cc ఇంజిన్‌తో వస్తున్న Hero Xpulse 450 ఆవిష్కరణ.. 46.7hp పవర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు
హీరో కొత్త బైక్‌లో కార్ల తరహా ఫీచర్లు.. Android Auto, Apple CarPlayతో వస్తున్న Xpulse 450!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget