అన్వేషించండి

Budget Motorcycles:క్రూయిజర్ బైక్ కొనాలనుకుంటున్నారా? రూ. 2 లక్షల లోపు లభించే బెస్ట్ మోడళ్లు ఇవే!

Budget Motorcycles:తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, కంఫర్టబుల్ రైడింగ్ ఇచ్చే క్రూయిజర్ బైకుల జాబితా గురించి చూద్దాం. ధరలు, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం వంటి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో 2 లక్షల లోపు బడ్జెట్ క్రూయిజర్ బైకులు లభిస్తున్నాయి.
  • హోండా CB350, రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 వంటివి అందుబాటులో ఉన్నాయి.
  • జావా 42 బాబర్, క్లాసిక్ 350, బుల్లెట్ 350 ఆకర్షిస్తున్నాయి.
  • TVS రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులు కూడా మంచి ఎంపికలు.

Budget Motorcycles:ఇండియ‌న్ వాహనదారులకు క్రూయిజర్ మోటార్ సైకిళ్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీటి రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్, రెట్రో స్టైలింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో ఇచ్చే కంఫర్ట్ రైడర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణానికైనా, హైవేలపై లాంగ్ టూర్లకైనా ఈ బైకులు పక్కాగా సరిపోతాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 2 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తున్న టాప్ క్రూయిజర్, రెట్రో బైకుల గురించి తెలుసుకుందాం.

హోండా CB350 (రూ. 1.97 లక్షల నుంచి)..

క్లాసిక్ రోడ్‌స్టర్ లుక్ తో వచ్చే ఈ బైక్‌లో 348cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (రూ. 1.96 లక్షల నుంచి)..

లాంగ్ డిస్టెన్స్ క్రూయిజింగ్ కోసం దీనిని డిజైన్ చేశారు. తక్కువ సీటు ఎత్తు, ట్రిప్పర్ నావిగేషన్ దీని ప్రత్యేకతలు.

జావా 42 బాబర్ (రూ. 1.94 లక్షల నుంచి):

సింగిల్ సీట్ లేఅవుట్, లో-స్లంగ్ స్టాన్స్‌తో ఇది చాలా యూనిక్ గా కనిపిస్తుంది. 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ దీనికి పవర్ ఇస్తుంది.

హోండా CB350 హైనెస్ (రూ. 1.92 లక్షల నుంచి)..

రెట్రో డిజైన్ కు మోడ్రన్ టెక్నాలజీని జత చేసిన బైక్ ఇది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

జావా 42 FJ (రూ. 1.84 లక్షల నుంచి)..

క్లాసిక్ డిజైన్ కు మోడ్రన్ ఎలిమెంట్స్ జోడించిన లేటెస్ట్ వెర్షన్ ఇది. రిఫైన్డ్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ మెరుగైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (రూ. 1.83 లక్షల నుంచి)..

దేశంలో అత్యంత పాపులర్ మోడల్ ఇది. జే-సిరీస్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లతో టైమ్‌లెస్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (రూ. 1.62 లక్షల నుంచి)..

దశాబ్దాల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ బైక్, ఇప్పుడు అప్‌డేటెడ్ ఇంజిన్‌తో మరింత స్మూత్ గా మారింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (రూ. 1.38 లక్షల నుంచి)..

సిటీ రైడింగ్ కు అనుకూలంగా ఉండే లైట్ వెయిట్ బైక్ ఇది. కాంపాక్ట్ డిజైన్ తో యువతను బాగా ఆకర్షిస్తోంది.

టీవీఎస్ రోనిన్ (రూ. 1.27 లక్షల నుంచి)..

క్రూయిజర్, స్క్రాంబ్లర్ కలయికగా ఈ బైక్ రూపొందింది. జీటీటీ (GTT), ఎల్‌ఈడీ లైటింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్ (రూ. 1.26 లక్షల నుంచి)..

తక్కువ బడ్జెట్‌లో పక్కా క్రూయిజర్ ఫీల్ ఇచ్చే బైక్ ఇది. విండ్‌షీల్డ్, ఫార్వర్డ్ ఫుట్‌పెగ్స్ హైవే ప్రయాణాలను సులభతరం చేస్తాయి.

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 (రూ. 1.12 లక్షల నుంచి)..

ఈ జాబితాలో అత్యంత చవకైన క్రూయిజర్ బైక్ ఇదే. సిటీ కమ్యూటింగ్ కోసం తక్కువ ఖర్చుతో కూడిన ఆప్షన్ వెతికే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. రూ. 2 లక్షల లోపు సెగ్మెంట్‌లో ఇప్పుడు కస్టమర్లకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్లాసిక్ డిజైన్ కావాలా లేక మోడ్రన్ ఫీచర్లు ఉండాలా అనే దానిపై ఆధారపడి మీరు సరైన బైక్‌ను ఎంచుకోవచ్చని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

రూ. 2 లక్షల లోపు భారతదేశంలో లభించే టాప్ క్రూయిజర్ మరియు రెట్రో బైకులు ఏవి?

హోండా CB350, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350, జావా 42 బాబర్, హోండా CB350 హైనెస్, జావా 42 FJ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 వంటివి కొన్ని ప్రసిద్ధ ఎంపికలు.

లాంగ్ డిస్టెన్స్ క్రూయిజింగ్ కోసం ఏ బైక్ సిఫార్సు చేయబడింది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 లాంగ్ డిస్టెన్స్ క్రూయిజింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని తక్కువ సీటు ఎత్తు మరియు ట్రిప్పర్ నావిగేషన్ దీనికి అదనపు ఆకర్షణ.

సిటీ రైడింగ్ కోసం ఏ బైక్ అనుకూలంగా ఉంటుంది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సిటీ రైడింగ్ కోసం అనుకూలమైన లైట్ వెయిట్ బైక్. దీని కాంపాక్ట్ డిజైన్ యువతను బాగా ఆకర్షిస్తుంది.

అత్యంత చవకైన క్రూయిజర్ బైక్ ఏది?

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ఈ జాబితాలో అత్యంత చవకైన క్రూయిజర్ బైక్. ఇది సిటీ కమ్యూటింగ్ కోసం తక్కువ ఖర్చుతో కూడిన ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
చేతిలో రూ.50 వేలే ఉందా? అయినా పర్లేదు, కొత్త మారుతి ఆల్టో K10 మీ సొంతం!
KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget