అన్వేషించండి

రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో హోండా ఎలివేట్ ZX ఆన్‌రోడ్ ధర & ఈజీ EMI ఆఫర్లు! రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో నెలకు ఎంత కట్టాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Honda Elevate ZX Loan and EMI Details: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలో హోండా ఎలివేట్‌ది ప్రత్యేక స్థానం. ప్రత్యేకంగా ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ అయిన హోండా ఎలివేట్ ZX.. టెక్నాలజీ, సేఫ్టీ & ప్రీమియం లుక్స్ విషయంలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, లెథరెట్ సీటింగ్ & అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

హైదరాబాద్‌లో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర వివరాలు
హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ZX Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 15,39,000. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు టాక్స్, కార్ ఇన్సూరెన్స్, ఫాస్టాగ్ & ఇతర ఛార్జీలు అన్నీ కలిపి దీని ఆన్‌రోడ్ ధర దాదాపు రూ. 19.15 లక్షల వరకు ఉంటుంది. ZX Petrol Automatic (CVT) ఎక్స్-షోరూమ్ ధర రూ. 16,89,000 & ఆన్‌రోడ్‌ ధర రూ. 20.99 లక్షల వరకు ఉంటుంది.

విజయవాడలో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర వివరాలు
విజయవాడలోనూ హోండా ఎలివేట్ ZX Petrol Manual & ZX Petrol Automatic (CVT) ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 15,39,000 &రూ. 16,89,000. ఆన్‌రోడ్‌ ధరలు వరుసగా రూ. 18.98 లక్షలు & రూ. 20.99 లక్షల వరకు ఉంటాయి.

కనీస డౌన్‌పేమెంట్‌ & లోన్ వివరాలు
మీరు హోండా ఎలివేట్ ZX Petrol Manual వేరియంట్‌ను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంకులు సాధారణంగా ఆన్‌రోడ్ ధరలో 80% వరకు రుణం ఇస్తాయి. మీరు కనీసం 20% వరకు కనీస డౌన్‌పేమెంట్‌ చేయాలి. అంటే సుమారు రూ. 3,60,000 ముందుగానే చెల్లించాలి. మిగిలిన డబ్బును లోన్‌గా తీసుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చు. 

బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీల తాజా వడ్డీ రేట్లు
ప్రస్తుతం, ప్రముఖ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కొత్త కార్ల రుణాలపై వార్షికంగా 8.7% నుంచి 14% వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. కస్టమర్ సిబిల్ (CIBIL) స్కోరు, ఆదాయ ప్రొఫైల్ ఆధారంగా ఈ వడ్డీ రేటు మారుతుంది.

ఇది కూడా చదవండి: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు

10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4, 5, 6, 7 ఏళ్ల EMIల లెక్కలు

మీరు రూ.3,60,000 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే, మిగిలిన రూ.15.38 లక్షలను బ్యాంక్‌ లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్‌పై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, EMI వివరాలు:

4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 38,997
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 32,669
6 ఏళ్ల కాలపరిమితి (72 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 28,485
7 ఏళ్ల కాలపరిమితి (84 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 25,525

మీరు రూ.5,00,000 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే, మిగిలిన రూ.13.98 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్‌పై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, EMI వివరాలు:

4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 35,446
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 29,694
6 ఏళ్ల కాలపరిమితి (72 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 25,891
7 ఏళ్ల కాలపరిమితి (84 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 23,201

ఈ ప్రకారం, మీరు రూ.5,00,000 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేసి, 7 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే, నెలకు కేవలం రూ.23,201 EMIతో ఈ ప్రీమియం కారును పెద్దగా ఆర్ధిక భారం లేకుండా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌

కారు రుణం తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోరును 750 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు & తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. రుణ కాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ EMI తగ్గినా, మీరు చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget