అన్వేషించండి

కొత్త హంగులతో వెస్పా క్లాసిక్ స్కూటర్లు: ప్రిమావెరా, స్ప్రింట్ ఎస్ మోడల్స్ లో అదిరిపోయే అప్‌డేట్స్!

పియాజియో గ్రూప్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం 2026 వెస్పా ప్రిమావెరా, స్ప్రింట్ ఎస్ స్కూటర్లను సరికొత్త డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో పరిచయం చేసింది.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో గ్రూప్, తన ఐకానిక్ బ్రాండ్ వెస్పాలో 2026 మోడల్ ప్రిమావెరా, స్ప్రింట్ ఎస్ స్కూటర్లను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ అర్బన్ లుక్‌ను కాపాడుకుంటూనే బ్రేకింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్, డిజైన్ పరంగా కంపెనీ కీలక మార్పులు చేసింది. రోజువారీ ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ప్రాక్టికల్ అప్‌డేట్స్ ఇందులో ఉన్నాయి. ఇంజిన్ పవర్‌లో ఎటువంటి మార్పులు చేయకుండానే కేవలం భద్రత, సౌకర్యాలపై కంపెనీ దృష్టి సారించింది.

కీలక మెకానికల్ మార్పులు
125 సీసీ, 150 సీసీ వేరియంట్లలో ఈసారి బ్రేకింగ్ వ్యవస్థను మెరుగుపరిచారు. పాత డ్రమ్ బ్రేక్‌కు బదులుగా వెనుక చక్రానికి 220 మిమీ స్టీల్ డిస్క్ బ్రేక్, ట్విన్-పిస్టన్ కాలిపర్‌ను అమర్చారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, ఏబీఎస్ (ABS) తో కలిసి ఇది సిటీ రోడ్లపై మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 50 సీసీ పైన ఉన్న అన్ని మోడళ్లలో కీ-లెస్ ఇగ్నిషన్ (Keyless Ignition) సదుపాయం కల్పించారు. ఎలక్ట్రానిక్ ఫోబ్ (Fob) ద్వారా ఇంజిన్ స్టార్ట్ చేయడం, సీటు అన్‌లాక్ చేయడం, బైక్ ఫైండర్ ఫంక్షన్‌ను వాడుకోవచ్చు. కొత్త 12-అంగుళాల ఐదు-స్పోక్ అలాయ్ వీల్స్ స్కూటర్ హ్యాండ్లింగ్‌ను మరింత స్టేబుల్ గా మారుస్తాయి.

డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ 
స్ప్రింట్ ఎస్ మోడల్ ఐదు-స్లాట్ల ఫ్రంట్ గ్రిల్‌తో స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది. ప్రిమావెరా మోడల్ లో మడ్‌గార్డ్ క్రెస్ట్, ఫ్రంట్ షీల్డ్ పై స్లిమ్ 'టై' ఎలిమెంట్ వంటి మార్పులు దీనికి క్లాసిక్ ఎలిగాన్స్‌ను ఇస్తాయి. హ్యాండిల్ బార్ కింద బ్యాగ్ హుక్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు అలాగే ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ లో కొత్త ఫుల్ ఎల్‌సీడీ (LCD) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. ప్రిమావెరాలో వైట్-ఆన్-బ్లాక్ థీమ్, స్ప్రింట్ ఎస్ లో స్పోర్టీ రెడ్ యాక్సెంట్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని టాప్ ట్రిమ్స్ లో 5-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లేతో పాటు వెస్పా ఎంఐఏ (Vespa MIA) యాప్ కనెక్టివిటీ లభిస్తుంది.

ఇంజిన్ ఆప్షన్లు
పెట్రోల్ వెర్షన్లలో ఎయిర్-కూల్డ్ 50 సీసీ, 125 సీసీ, 150 సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు  ఎలక్ట్రిక్ మోపెడ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెర్షన్లలో రిమూవబుల్ బ్యాటరీ సౌకర్యం ఉండటం విశేషం. ప్రిమావెరా టెక్ ఎలక్ట్రిక్ మోడల్ జీరో-ఎమిషన్ కోరుకునే వారికి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ కొత్త మోడల్స్ త్వరలోనే షోరూమ్‌లలో సందడి చేయనున్నాయి. ఇండియాలో లాంచ్ గురించి కంపెనీ నుండి త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన రానున్న‌ట్లు తెలుస్తోంది.

 

టాప్ హెడ్ లైన్స్

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget