అన్వేషించండి

2025 Mahindra Thar 3 డోర్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ - కొత్త లైఫ్‌స్టైల్‌ SUVలో కొత్తగా ఏం మారింది?

2025 Mahindra Thar 3 డోర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త అప్డేట్స్‌తో మరింత ప్రాక్టికల్‌ SUVగా మారింది. లుక్‌, ఇంటీరియర్‌, డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్‌, ఆఫ్‌రోడింగ్ ఫన్ గురించి పూర్తి రివ్యూ ఇక్కడ చదవండి.

2025 Mahindra Thar facelift review: భారతదేశంలో మహీంద్రా థార్ ఎప్పుడూ ఒక క్రేజీ వెహికల్‌గా నిలుస్తుంది. లైఫ్‌స్టైల్‌ SUVగా పేరు తెచ్చుకున్న ఈ 3 డోర్ వెర్షన్‌, రీసెంట్‌గా ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్‌ పొందింది. థార్ Roxx లాంచ్‌ తర్వాత, ఇప్పుడు 3 డోర్ థార్‌లో వచ్చిన మార్పులు దాని యూజబిలిటీని మరింత పెంచాయి.

లుక్‌లో మార్పులు
ముందుగా లుక్‌ గురించి మాట్లాడితే, కొత్త థార్ 3 డోర్‌లో గ్రిల్‌ కొంచెం మారింది. బాడీ కలర్‌ డీటైలింగ్‌ ఇచ్చారు, అలాగే Roxx నుంచి వచ్చిన కొత్త గ్రే షేడ్‌ కూడా ఇందులో లభిస్తుంది. మొత్తంగా చూస్తే, 2025 Mahindra Thar facelift లుక్‌ స్ట్రాంగ్‌, అగ్రెసివ్‌గా ఉండి, క్లాసిక్‌ SUV స్టైల్‌నే కొనసాగిస్తోంది. Roxx కంటే కూడా 3 డోర్ థార్ రోడ్డుపై మరింత బాగుంటుందని చాలా మంది అంటున్నారు.

ఇంటీరియర్‌ అప్‌డేట్స్
ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో మార్పులు ఎక్కువగా ఇంటీరియర్‌లో కనిపిస్తాయి. ఎత్తులు ఎక్కడం సులభం అయ్యేలా కొత్త గ్రాబ్‌ హ్యాండిల్‌ ఇచ్చారు. పవర్‌ విండో స్విచ్‌లు ఇప్పుడు డోర్‌ ప్యాడ్‌ మీదే ఉన్నాయి, ఫ్యూయల్‌ లిడ్‌ ఓపెనర్‌ రిమోట్‌తో పని చేస్తుంది. రియర్‌ వైపర్‌, ఆటోమేటిక్‌ వేరియంట్‌లో డెడ్‌ పెడల్‌, కొత్తగా అడ్జస్టయ్యే ఆర్మ్‌ రెస్ట్‌ ఇవన్నీ లాంగ్‌ డ్రైవ్స్‌లో కంఫర్ట్‌ ఇస్తాయి.

ప్రధాన హైలైట్‌ 10.25 అంగుళాల కొత్త టచ్‌ స్క్రీన్‌. ఇది Roxxలో ఉన్నంత షార్ప్‌గా కాకపోయినా డిస్‌ప్లే క్లియర్‌గా ఉంది. పెద్ద రియర్‌ కెమెరా డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. కొత్త స్టీరింగ్‌ వీల్‌ కూడా Roxx నుంచి తీసుకున్నారు. వెనుక సీటు స్పేస్‌ కాస్త కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, యూజబుల్‌గా ఉంది. స్టోరేజ్‌ కూడా డీసెంట్‌గా ఇచ్చారు.

డ్రైవింగ్‌ అనుభవం
ఇంజిన్‌లో పెద్ద మార్పులు లేవు. 2.2 లీటర్‌ డీజిల్‌ వేరియంట్‌ తన టార్క్‌, ఫ్యూయల్‌ ఎఫిషియన్సీతో ఇంకా బెస్ట్‌ ఆప్షన్‌. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ మాత్రం పవర్‌ఫుల్‌గా, స్పోర్టీ ఫీల్‌ ఇస్తుంది. డ్రైవ్‌ చేసే ఫన్‌ మాత్రం అసలే తగ్గలేదు. ఆఫ్‌రోడింగ్‌కి ఇది కింగ్‌లా ఉంటుంది, కిక్‌ ఇస్తుంది.

కానీ, ఆన్‌రోడ్‌లో బౌన్సీ రైడ్‌, హెవీ స్టీరింగ్‌ ఇంకా అలాగే ఉన్నాయి. Roxxలో ఉన్న ఎలక్ట్రిక్‌ స్టీరింగ్‌ ఇక్కడ ఇవ్వలేదు. అయితే ఆఫ్‌రోడ్‌లో మాత్రం ఈ స్టీరింగ్‌ మరింత ఉపయోగకరం అవుతుంది.

కొనుగోలు చేయాలా?
2025 థార్ 3 డోర్ ఇప్పుడు మరింత ప్రాక్టికల్‌గా మారింది. ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు, టచ్‌స్క్రీన్‌, రియర్‌ వైపర్‌, ఆర్మ్‌రెస్ట్‌ ఇవన్నీ డైలీ యూజింగ్‌లో హెల్ప్‌ చేస్తాయి. అదే సమయంలో SUV లుక్‌, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, పెట్రోల్‌-డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్స్‌ అన్నీ ఇంకా బలంగా ఉన్నాయి. ధర కూడా ఆకట్టుకునేలా ఉంది. రూ. 10 లక్షల లోపు ఎక్స్‌షోరూమ్‌ ధర నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రైస్‌ రేంజ్‌లో ఇలాంటి లుక్‌, పవర్‌, ఆఫ్‌రోడ్‌ ఫన్ ఇచ్చే SUV మరొకటి దొరకదని చెప్పొచ్చు.

మాకు నచ్చిన పాయింట్స్‌

అగ్రెసివ్‌ లుక్‌

కొత్త ఇంటీరియర్‌ అప్‌డేట్స్‌

మరింత ప్రాక్టికల్‌గా మారడం

ఆఫ్‌రోడ్‌ ఫర్ఫామెన్స్‌

ఇంకా మెరుగుపరచాల్సిన పాయింట్స్‌

బౌన్సీ రైడ్‌ క్వాలిటీ

హెవీ స్టీరింగ్‌

మొత్తంగా చూస్తే, 2025 మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్‌ ఇప్పుడు డైలీ యూజ్‌కి కూడా సరిపడేలా మారి, యువతకు లైఫ్‌స్టైల్‌ SUVని అందిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget