Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

21 ఏళ్లు నిండితే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా చట్టం- రాజీవ్ స్ఫూర్తితో పనిచేస్తామన్న రేవంత్ రెడ్డి
ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
Delhi CM రేఖా గుప్తాపై ఆమె నివాసంలోనే దాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జాబితా విడుదల, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ఏడాది తరువాత గిల్‌కు ఛాన్స్, మరి శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పేంటి ? అశ్విన్, మాజీ కోచ్ ఆగ్రహం
సింగరేణికి గోల్డెన్ ఛాన్స్.. చరిత్రలో తొలిసారిగా బంగారం, రాగి గనుల లైసెన్స్
ఏపీ బార్ పాలసీ- లైసెన్స్ ఫీజు, అప్లికేషన్ ఫీజులు భారీగా తగ్గించిన కూటమి ప్రభుత్వం
భారత్‌లో iPhone 17 ఉత్పత్తి ప్రారంభం, వచ్చే నెలలో ఫోన్లు విడుదల! ఫీచర్లు, ధర వివరాలు
ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన BCCI.. అయ్యర్ ఔట్, గిల్‌కు ప్రమోషన్.. తిలక్ కు ఛాన్స్
విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి.. ఎవరీ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్‌లో విగ్రహాల తరలింపులో విషాదాలు, కరెంట్ షాక్‌తో రెండు రోజుల్లో 9 మంది మృతి
నందమూరి కుటుంబంలో విషాదం, జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత.. చంద్రబాబు సంతాపం
తీరం దాటిన వాయుగుండం, ఏపీలో 24 గంటలపాటు భారీ వర్షాలు- అప్రమత్తమైన అధికారులు
ఏపీలో మహిళలకు అలర్ట్.. ఉచిత బస్సు ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
WhatsAppలో మరో 3 కొత్త ఫీచర్లు.. మీకు పనికొస్తాయేమో చెక్ చేసుకోండి
765 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ, మాస్టర్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేకతలు ఇవే
ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్
ఏఐతో నడిచే కారు.. 37 కెమెరాలు, 11 రాడార్లతో దూసుకెళ్తుంది, ప్రత్యేకతలు ఇవే
రామంతాపూర్ ఘటన- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి, కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరిన నారా లోకేష్
ఆకాశాన్నంటుతున్న ఆసియా కప్ యాడ్స్ రేట్లు.. భారత్, పాక్ మ్యాచ్‌కు భారీ డిమాండ్
భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్.. 2026 జూన్ నాటికి పనులు పూర్తి
Continues below advertisement
Sponsored Links by Taboola