Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

ఈ రచయిత టాప్ స్టోరీలు

ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది
మగవారు ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ టిప్స్.. ముడతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రౌడీతో మిధున రొమాంటిక్ సీన్స్.. కరెంట్​ లేకపోవడంతో భయపెట్టేసిందిగా, నువ్వుంటే నా జతగా హైలెట్స్ ఇవే
సమ్మర్​లో బాడీ హీట్​ ఎక్కువగా ఉంటుందా? అయితే ఈ టేస్టీ ఫుడ్ తినేయండి వేడి తగ్గిపోతుంది
ప్లేట్ తిప్పేసిన పెళ్లికొడుకు.. జ్యోత్స్న ఎమోషనల్ డైలాగ్స్, దీపను ఇంటి నుంచి గెంటేసిన ఫ్యామిలీ.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
రంజాన్ స్పెషల్ దూద్ షర్బత్ రెసిపీ.. సమ్మర్​లో చల్లగా తాగేందుకు బెస్ట్, టేస్టీ డ్రింక్
టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటే ఏంటి? నిజంగానే ఇది పురుషుల లైంగిక సామర్థ్యాన్ని డిసైడ్ చేస్తుందా?
ఈ 5 లక్షణాలు హార్ట్ ఎటాక్​కి సంకేతాలు.. సమ్మర్​లో గుండె జాగ్రత్త
ఎముకలు దృఢంగా ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే.. కాల్షియం రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత ఎంత సేపు వాక్ చేయాలి.. నడిచేప్పుడు చేయకూడని తప్పులు, గుర్తించుకోవాల్సిన విషయాలివే
సమ్మర్ స్పెషల్​ మీల్ ప్లాన్.. అన్నం నుంచి ఇంట్లో చేసుకునే టిఫెన్ల వరకు, ప్రోటీన్​తో కూడిన హెల్తీ డైట్​ 
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెసిపీ.. భక్ష్యాలను టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా
పుచ్చకాయ కోయకుండానే టేస్టీగా ఉంటుందో లేదో ఇలా చెక్ చేసేయండి.. సింపుల్ ట్రిక్
మీ పిల్లలు ఫోన్ అస్సలు వదలట్లేదా? వారికొచ్చే శారీరక, మానసిక సమస్యలు ఇవే, పేరెంట్స్ జాగ్రత్త
ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చినా పీరియడ్ రావట్లేదా? అంటే గర్భం దాల్చినట్టా? కాదా?
సమ్మర్​లో అయినా వింటర్​ అయినా మెరిసే, శుభ్రమైన చర్మం కావాలంటే ఫాలో అవ్వాల్సిన రొటీన్ ఇదే
తలకు నూనె రాస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకూడదట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ ఇవే
వెజిటేరియన్స్​ ప్రోటీన్ కోసం వీటిని తింటే మంచిది.. నాన్​వెజ్​ లేకుండా హెల్తీ ఆప్షన్
నెలకు లక్షన్నర జీతం వస్తోన్నా కానీ సరిపోవట్లేదట.. ఐటీ ఉద్యోగి ఆవేదన, ప్లానింగ్ లేకుంటే అంతే మరి
పోయిన సెల్​ఫోన్​​ మళ్లీ దొరకాలంటే ముందే ఈ మూడు సెట్టింగ్స్ మార్చేసుకోండి .. కనిపించకపోయినా ఇలా దొరికేస్తుంది
'టీ'ని రోజుకి ఎన్నిసార్లు తాగొచ్చో తెలుసా? ఏ టైమ్​లో టీ తాగితే మంచిదంటే 
వేసవికాలంలో కీరదోసకాయలు తింటే కలిగే లాభాలివే.. డైట్​లో చేర్చేసుకోండి
అరటిపండ్లను ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. పెడితే జరిగే నష్టాలివే
వైన్ తాగితే ఆడవారికి మంచిదా? మగవారు తాగితే నష్టాలున్నాయా? సమ్మర్​లో దీనిని తాగొచ్చా?
Sponsored Links by Taboola