అన్వేషించండి

Weekly Horoscope 12 To 18 February 2024: ఈ 5 రాశులవారికి ఈ వారం టైమ్ బాలేదు జాగ్రత్తగా ఉండాలి - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ వారం ఈ 5 రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి.

Weekly Horoscope 12 To 18 February 2024:  ఈ వారం ఈ 5 రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి....

వృషభ రాశి (Taurus Weekly Horoscope )

వృషభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ భావాలను వ్యక్తీకరించే విషయంలో కొంత తడబడతారు. కొత్తగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆంటకాలు ఎదురైనా కానీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  మాట్లాడే విధానంపై నియంత్రణ కలిగి ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించిన పెట్టుబడులు వాయిదా వేయడమే మంచిది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. 

మిథున రాశి (Gemini Weekly Horoscope ) 

ఈ వారం మిథున రాశివారికి గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని సంయమనంతో అధిగమించాలి. మీ లక్ష్యంపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీరు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది.  కొన్ని పనులు పూర్తయ్యేవరకూ వచ్చి ఆగిపోతాయి. వ్యాపారం వృద్ధి చెందాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది..రిస్క్ చేయాలి. ఆదాయం బాగానే ఉంటుంది. తోబుట్టువులతో ఉండే వివాదాలు పరిష్కరించుకుంటారు. ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. వారాంతంలో కొంత గందరగోళంగా ఉంటారు. 

Also Read: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

కర్కాటక రాశి (Cancer Weekly Horoscope  )  

కర్కాటక రాశివారు ఈ వారం ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. టైమ్ మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. నిజాయతీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. వారాంతంలో చంద్రుడి సంచారం మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది..ఫలితంగా మనశ్సాంతి తగ్గుతుంది. ఈ సమయంలో ఎవ్వరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మానసకి గందరగోళం నుంచి బయటపడేందుకు ధ్యానం చేయండి. 

సింహ రాశి (Leo Weekly Horoscope  )

సింహరాశి వారం ప్రారంభంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. మీరు అనుకున్న పనులన్నీ ఈ వారం పూర్తిచేస్తారు. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తిపరంగా కష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.ఈ వారం తీసుకునే చాలా నిర్ణయాలు ఫ్యూచర్లో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న ప్రయత్నంతోనే మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు, సన్నిహితుల నుంచి మంచి సహకారం అందుతుంది. గృహనిర్మాణ పనుల్లో శుభఫలితాలు ఉంటాయి. 

Also Read: ఈ రాశులవారు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఫిబ్రవరి 11 రాశిఫలాలు

కుంభ రాశి  (Aquarius Weekly Horoscope )  
ఈ వారం కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. చేపట్టిన కొన్ని పనులు ఎలాంటి కారణం లేకుండా ఆగిపోతాయి. కోపంగా మాట్లాడడం వల్ల సమాజంలో మీ హోదా దెబ్బతింటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమికులకు ఈ వారం అంతగా కలసిరాదు. కెరీర్ మార్పులు చేయడానికి ఓ ప్రణాళిక వేుకంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొదుతారు. ఆత్మస్థైర్యంతో పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తవుతాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. చెడు ఊహించకుండా ముందుకు అడుగువేయండి. 

Also Read: చాణక్య నీతి - విద్యార్థులు ఇవి పాటిస్తే భవిష్యత్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget