అన్వేషించండి

Venus Transit Sagittarius 2024: ధనస్సు లోకి శుక్రుడు - డిసెంబరు 02 వరకూ ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

Venus Transit November 2024: నెల రోజులకో ఓ రాశిలో సంచరించే శుక్రుడు నవంబరు 07న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబరు 02 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది

Venus Transit November 2024 In Sagittarius : జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాల అధిపతిగా పిలుస్తారు. భౌతిక ఆనందం, వైవాహిక ఆనందం, అందం, ఉద్యోగం, వ్యాపారం, కళారంగాల కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడి సంచారాన్ని బట్టి ఓ వ్యక్తి జాతకం ఏం రేంజ్ లో ఉందో చెప్పేస్తారు. నవంబరు 06 వరకూ వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు నవంబరు 07 నుంచి ధనస్సురాశిలో సంచరిస్తాడు. డిసెంబరు 07 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం వల్ల ఈ రాశులవారికి అదృష్టం కలసొస్తుంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. 

మేష రాశి (Aries)

ధనస్సు లోకి శుక్రుడి రాశిమార్పు మేష రాశివారికి శుభప్రదం కానుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో సానుకూల ఫలితాలను పొందుతారు. చేపట్టిన  పనిలో  విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానధర్మాలు చేస్తాను. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. 

Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!

మిథున రాశి (Gemini) 

ఈరాశివారికి శుక్రుని సంచారం శుభప్రదం అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, సహకారంగా ఉంటుంది.

కన్యా రాశి (Virgo)

ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కన్యారాశి వారి జీవితంలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. మీ మాటల్లో మాధుర్యం ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక  కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆర్థికంగా మీరు మెరుగైన స్థితిలో ఉంటారు. కొన్ని పనులు  అదృష్టవశాత్తూ  పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
 
తులా రాశి (Libra)

శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం తులా రాశివారికి శుభప్రదం. ఈ సమయంలో వృత్తి, వ్యాపారాలలో విజయావకాశాలు ఉంటాయి. అదృష్ కలిసొస్తుంది. ధనలాభం ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.
 
కుంభ రాశి  (Aquarius)

ధనుస్సు రాశిలో శుక్రుని ప్రవేశం కుంభరాశి వారికి శుభప్రదం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ఉన్నత ఉద్యోగం పొందుతారు. ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.  

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget