చాణక్యనీతి: మీ విజయానికి ఈ ముగ్గురు చాలు!

ఏ వ్యక్తి అయినా జీవితంలో ముందుకు వెళ్లాలన్నా, పతనమైపోవాలన్నా ముగ్గురిపై ఆధారపడి ఉంటుందంటారు చాణక్యుడు

సంసారత్పాదగ్ధానం త్రయో శబాణహేతవః
అపత్యం చ కలత్రం చ సతతం సదారేవ చ

తెలివైన జీవిత భాగస్వామి మీకుంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు..దురదృష్టం మీ దరిచేరదు

చక్కని ప్రవర్తన ఉన్న పిల్లలు ఉంటే..అంతకుమించిన ఆస్తి అవసరం లేదు..

మంచి పిల్లలు సమస్యలు తీసుకురారు..కష్టసమయంలో కన్నవారి చేయి విడువరు

మీ అడుగు ముందుకు పడినా, వెనక్కు పడినా స్నేహితుడే ప్రధాన కారణం...

చెడు వ్యక్తితో స్నేహం మిమ్మల్ని ముంచేస్తే..మంచి వ్యక్తితో స్నేహం అందలం ఎక్కిస్తుంది

ఈ ముగ్గురు..తెలివైన భాగస్వామి, మంచి పిల్లలు, మంచి స్నేహితుడు..ఈ ముగ్గురు ఉంటే మీ విజయాన్ని ఆపలేరెవ్వరు