అన్వేషించండి

Today Horoscope In Telugu: జులై 17 రాశి ఫలితాలు - ఈ రాశులవారికి ఈ రోజు చికాకులు తగ్గుతాయి..లక్ష్మీ కటాక్షం ఉంటుంది

Horoscope Prediction 17th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 17th 2024

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ నైపుణ్యంతో కష్టమైన పనులను పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
 
వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు కెరీర్‌కు సంబంధించి అనుకూలమైన రోజు. వ్యాపారంలో సాధారణ పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.  

మిథున రాశి

ఈ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని వివాదాల వల్ల చికాకులు పెరగవచ్చు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. అనుకోని పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 

Also Read: గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ‌కు ప్రత్యేక బస్సులు -APSRTC, TSRTC ప్యాకేజీలివే!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభం ఉంటుంది. పాత అప్పులు తీర్చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

సింహ రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాటలు పడాల్సి రావొచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఈ రోజు వాయిదా వేయడం మంచిది. ప్రేమికులకు మంచి రోజు

కన్యా రాశి
 
ఈ రాశివారికి బాధ్యతలు పెరగడం వల్ల గందరగోళానికి గురవుతారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో వివాద సూచనలున్నాయి.

Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!

తులా రాశి
 
ఈ రాశి వ్యాపారులకు మంచి రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రైవేట్ రంగంలో పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీకు మంచి రోజు. ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది. 

వృశ్చిక రాశి

పూర్వీకుల ఆస్తికి సంబంధించి జరుగుతున్న వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి. మీతో మీరు ఉండేందుకు ఇష్టపడతారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రేమికులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి కొన్ని సమస్యలు వెంటాడుతాయి. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రయాణాలలో అజాగ్రత్తగా ఉండకండి. ప్రేమికుల మధ్య సమస్యలు తీరిపోతాయి. పాతవివాదాలు పరిష్కారం అవుతాయి. 

Also Read: 'కర్కిడకం' పూజ కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం - ఈ ఏడాది చివరి వరకూ అయ్యప్ప ఆలయం తెరిచి ఉండే తేదీలివే!

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు శుభదినం. అనుకున్న పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. 

కుంభ రాశి 

ఈ రాశివారికి ఈ రోజు ఏం చేసినా కలిసొస్తుంది.  ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు నచ్చిన వంటలను ఆస్వాదిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమజీవితం వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

మీన రాశి 

ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు. కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. అవివాహితులకు వివాహ సూచన. ఆరోగ్యం బావుంటుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget