అన్వేషించండి

Daily Horoscope Telugu 09th November 2023: కర్కాటక రాశి సహా ఈ 6 రాశులవారికి కష్టకాలమే, నవంబరు 09 రాశిఫలాలు!

Today Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 09, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today Telugu 09th November (దిన ఫలాలు నవంబర్ 09, 2023)

మేష రాశి  (Aries Horoscope in Telugu)

ఈ రాశివారికి కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు. ఈ రోజు మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. అనుకోని పనుల్లో బిజీగా ఉంటారు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. కెరీర్ గురించి ఆందోళన పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu)

ఈ రాశి వ్యాపారులకు ఇది శుభసమయం. మంచి భాగస్వాములు కుదురుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. అనవసర చర్చలు చేయకపోవడమే మంచిది. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొచ్చు. బంధువులను కలుస్తారు.

మిథున రాశి (Gemini Horoscope in Telugu)

ఈ రాశి వారి జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. వ్యాపారంలో గందరగోళం ఏర్పడుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితుడి నుంచి గుడ్ న్యూస్ వింటారు. అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో గందరగోళం ఏర్పడుతుంది. పరీక్ష ఫలితాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఒక స్నేహితుడు మీకు శుభవార్త అందించగలడు. అవివాహితుల సంబంధం స్థిరమవుతుంది 

Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)

ఈ రాశివారికి ఈ రోజు సమయం అంత అనుకూలంగా లేదు. రిస్క్ పనులు చేయొద్దు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు ఉండవచ్చు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఈ రోజు ఒక స్నేహితుడి నుంచి మీకు సహాయం అందుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

సింహ రాశి (Leo Horoscope in Telugu)

ఈ రాశివారు ఎవరి పట్లా వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల టెన్షన్ ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ పనిని ఎవరికీ వదిలేయకండి.

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)

ఈ రాశివారు ధనలాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి

తులా రాశి (Libra Horoscope in Telugu)
మీరు మీ తెలివితేటలతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరుల నుంచి సలహాలు తీసుకున్నా తుది నిర్ణయం మీరే తీసుకోవడం ఉత్తమం. ఆటలతో సంబందం ఉన్న వ్యక్తులు లాభపడతారు. నూతన సమాచారం అందుకునే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.]

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)

ఈ రోజు ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట తూలొద్దు.  మీరు మీ కెరీర్‌కు సంబంధించి కొత్త ప్రణాళికలు  వేసుకుంటారు. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)

ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ విషయంలో ఇంకొన్నాళ్లు కష్టాలు తప్పవు. తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రోజు గ్రహస్థితి మీకు అనుకూలం కాదు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. 

Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!

మకర రాశి (Capricorn Horoscope in Telugu)

ఉద్యోగులు అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అత్యాశ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. సామాజిక సమస్యలను అధిగమించగలుగుతారు. మీరు మీ వ్యాపారం కోసం అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. నూతన ప్రణాళికలు అమలుచేస్తారు.

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)

ఈ రాశి ఉద్యోగులకు శుభసమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ ఆలోచనల వల్ల అందరూ ప్రభావితమవుతారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది, అవసరం అయితే మీరు సహాయం చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

మీన రాశి ( Pisces Horoscope in Telugu)

పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాలు సద్దుమణిగే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
BMW CE 02: ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Embed widget