అన్వేషించండి

Numerology Predictions 30th July 2023: జూలై 30 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు

Numerology prediction  30th July 2023 : జూలై 30 ఆదివారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Astrology Predictions by Numbers

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
మీరు పుట్టిన తేదీ 1,10,19, 28 అయితే న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ 1. జూలై 30న మీ కెరీర్‌లో కొత్త శుభవార్తలను పొందవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలకు దూరంగా ఉండండి, వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం వస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులకు శుభదినం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోపం తగ్గించుకోవడం మంచిది.  సంతోషకరమైన రంగు: లేత ఆకుపచ్చ . 

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
మీ పుట్టిన తేదీ 2, 11, 20, 29 అంటే మీ రాడిక్స్ 2. ఈ తేదీల్లో జన్మించినవారు కూడా ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు.  మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. అయితే అనవసరమైన డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. ప్రేమ జీవితం  బాగుంటుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.  మధుమేహం ఉన్నట్లయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీకు శుభకరమైన రంగు: పిస్తా

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించినవారికి జూలై 30న కెరీర్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదు. మీ ప్రేమ జీవితం బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు. అధిక రక్తపోటు ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. 

Also Read:  వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో!

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో  చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులకు  దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ప్రేమ జీవితంలో టెన్షన్ పడతారు. కోపానికి ఛాన్సివ్వకండి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండొచ్చు. మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
మీరు పుట్టిన తేదీ 5, 14,23 అయితే కెరీర్ పరంగా ఈ రోజు మీకు చాలా బావుంటుంది. కొత్త ప్రాజెక్టులకో పెట్టుబడులు పెడతారు. నూతన ప్రణాళికలు అమలు చేయడంలో సక్సెస్ అవుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం సంబంధాలు బావుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యలు చూసి చింతించవద్దు..రానున్న రోజులు బావుంటాయి. మీకు శుభకరమైన రంగు: ఎరుపు 

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
సంఖ్యా జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ 6, 24 లేదా 15 అయితే మీ నంబర్ 6.  ఈ రోజు ఈ తేదీల్లో జన్మించిన వారికి మిశ్రమఫలితాలుంటాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఆదాయం బావున్నప్పటికీ ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం ఇది. మీ భాగస్వామితో అనవసర వాదనకు దిగొద్దు. ఆరోగ్యం బాగుంటుంది, సంతోషకరమైన రంగు: నీలం

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు సమస్యల పరిష్కారానికి మీ ఆలోచననే అమలు చేయండి. ఇతరుల ఆలోచనలు మీకు అంతగా కలసిరాకపోవచ్చు.  ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంద. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీకు కలిసొచ్చే రంగు లేత ఆకాశం.

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో జన్మించినవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్లండి. ఓపికగా పనిచేయడం మంచిది. ఆర్థికే విషయాల్లో ఎవ్వరినీ నమ్మొద్దు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీకు కలిసొచ్చే రంగు నీలం.

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27) 
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి.  ఈరోజు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయవచ్చు. ధనలాభం ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. మరోవైపు ఈ రోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. చాలా టైమ్ వేస్ట్ చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గొంతు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chevella Accident Tragedy: దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Indian Women Cricket team gesture: ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
Internet Privacy : సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
Advertisement

వీడియోలు

India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Who is Head Coach Amol Muzumdar | ఎవరీ అమోల్ మజుందార్..?
Rohit Sharma Emotional | Women ODI World Cup 2025 | ఎమోషనల్ అయిన రోహిత్
India ODI World Cup Winning Captain | ఇండియాను ప్రపంచ విజేతలుగా నిలిపిన కెప్టెన్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chevella Accident Tragedy: దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Indian Women Cricket team gesture: ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
Internet Privacy : సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్
New Tata Altroz కొనాలా, వద్దా? - కొత్త ఫేస్‌లిఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌పై ప్లస్‌లు, మైనస్‌లతో పూర్తి విశ్లేషణ
Tata Altroz కొనాలా, వద్దా? - 4 ప్లస్‌లు, 3 మైనస్‌లు
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
iPhone 16 Discount: ఐఫోన్ 16పై భారీ ఆఫర్లు.. ఇప్పుడు రూ.19000 ఆదా చేసుకునే చాన్స్
ఐఫోన్ 16పై భారీ ఆఫర్లు.. ఇప్పుడు రూ.19000 ఆదా చేసుకునే చాన్స్
Embed widget