అన్వేషించండి

Numerology Predictions 29th July 2023: జూలై 29 న్యూమరాలజీ, ఈ తేదీల్లో పుట్టినవారు జీవితాన్ని ఆస్వాదిస్తారు

Numerology prediction  29th July 2023 : న్యూమరాలజీ ప్రకారం జూలై 29 శనివారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Astrology Predictions by Numbers

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారు మంచి దౌత్యవేత్తలు. ఈ రోజు పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల మీకు మంచిజరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఇంటా బయటా గౌరవం పొందుతారు. మీ కళ పట్ల మీకున్న ప్రేమను ప్రియమైనవారితో పంచుకోవచ్చు. అదృష్ట సంఖ్య: 15 అదృష్ట రంగు: పింక్ 

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించాలి. లేదంటే భవిష్యత్ లో ఇబ్బంది పడతారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ మీ బలహీనతను అధిగమించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ అదృష్ట సంఖ్య: 21 అదృష్ట రంగు: ఎరుపు 

Also Read: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసేముందు ఆలోచించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు మీకు అంత మంచి రోజు కాదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి స్పందించండి. ఓ చెడువార్త వినే అవకాశం ఉంది. మీ లక్కీ నంబర్ 11, కలిసొచ్చే రంగు బ్రౌన్. 

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
 5, 14, 23 తేదీలలో జన్మించినవారి నంబర్ 5. ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న ప్రయాణానికి అడ్డంకులు ఎదురవుతాయి. అనుకున్న పనులు మాత్రం పూర్తిచేసేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతారు. ఆ నిర్ణయాల వల్ల మంచి కన్నా చెడే అధికంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి. మీకు కలిసొచ్చే నంబర్ 10, రంగు గ్రే. 

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు వారి న్యూమరాలజీ ప్రకారం సన్నిహితుల సలహాలను స్వీకరించాలి. ఆలోచించి వేసే అడుగు మంచి అవకాశాలను తీసుకొస్తుంది. మీ వ్యక్తిత్వం, మీ ప్రవర్తనా విధానం మంచి పేరు సంపాదించిపెడుతుంది. దృఢ సంకల్పంతో ప్రయత్నించి సక్సెస్ అవుతారు.  మీకు సంతోష సంఖ్య: 19 సంతోషకరమైన రంగు: ఆరెంజ్ 

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు పిరికితనం వీడి ధైర్యంగా ఉండాలి. కొత్త ఆలోచనలు, నూతన ప్రణాళికలకు మంచి రోజు. మీకు మీ తోబుట్టువులే బలం అని మర్చిపోవద్దు. తొందరపాటు తనంవద్దు.మీరు మాటలు తగ్గించి ఎదుటి వ్యక్తులు మాట్లాడేది వినేందుకు ప్రయత్నించాలి. మీ అదృష్ట సంఖ్య: 29 అదృష్ట రంగు: తెలుపు 

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం ఈ రోజు ఓ పెద్ద ప్రణాళికను అమలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. విభిన్నమైన ఆలోచన చేస్తారు. ఈ రోజు ప్రారంభించే పనుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు. మీకు సంతోషకరమైన నంబర్ 26, కలిసొచ్చే రంగు నీలం.

Also Read:  ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో జన్మించినవారు జూలై 29న చాలా ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉంటారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ అదృష్ట సంఖ్య: 31 అదృష్ట రంగు: కుంకుమపువ్వు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
OG Sriya Reddy: పవన్ కళ్యాణ్  OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
పవన్ కళ్యాణ్ OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
Embed widget