News
News
X

Love Horoscope Today 10th December 2022: ఈ రాశివారికి ఈ రోజంతా మధురమే అన్నట్టుంటుంది

Love Horoscope Today 10th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Love Horoscope Today 10th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
ప్రేమ, స్నేహానికి ఉత్తమమైన రోజు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. స్వతంత్ర సంబంధాలు పేరుప్రఖ్యాతులను ప్రభావితం చేస్తాయి.

వృషభ రాశి 
ఈ రాశివారు ప్రేమికులకు సమయం కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ వివాదం అంతలోనే సమసిపోతుంది. అవివాహితుల వివాహాల్లో మరికొంత జాప్యం జరుగుతుంది

మిధున రాశి 
ఈ రోజు మీకు చాలా మంచిరోజు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు ఎవ్వరినైనా తొందరగా ఆకర్షించగలుగుతారు. కొత్త సంబంధాలు మీలో ఉత్సహాన్ని పెంచుతాయి. పాత ప్రేమికులను కలుసుకుంటారు. మీ ఆశ నెరవేరుతుంది. 

Also read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

కర్కాటక రాశి
ప్రేమ భాగస్వామి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఏదో లోటున్నట్టు ఫీలవుతారు. కుటుంబ సమస్యలపై జీవిత భాగస్వామితో వివాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

సింహ రాశి
భాగస్వామితో సంతోష సమయం గడపడానికి ఈ రోజు మంచి రోజు. మీ మాటతీరుతో ఆ సంతోషం మరింత పెరుగుతుంది.

కన్యా రాశి
ఈ రోజు మీరు అకస్మాత్తుగా పాత భాగస్వామిని కలుస్తారు. ఆ సంబంధాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పటికే రిలేషన్లో ఉన్నట్టైతే మీ భాగస్వామితో గడిపేందుకు కొంత సమయం తీసుకుంటారు

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

తులా రాశి 
ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఈ రోజు మంచి రోజు. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు మంచి రోజు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదం ముగుస్తుంది. రొమాంటిక్ మ్యూజిక్ వినడంపై ఆసక్తి చూపిస్తారు

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఈ రోజు మీ భాగస్వామితో ప్రత్యేక సమయాన్ని గడపబోతున్నారు. పాత స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

ధనుస్సు రాశి 
అవివాహితులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. మీ మనసుకి నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ మాటతీరుతో ఎవ్వరినీ బాధపెట్టకండి. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి 
ప్రేమ భాగస్వామికి దూరమయ్యే అవకాసం ఉంది. వివాహితులు జీవిత భాగస్వామితో జర్నీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు ఉండవచ్చు. 

కుంభ రాశి
ప్రేమ సంబంధాల పరంగా మీకు చేసిన తప్పు మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తారు. వైవాహిక జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మీన రాశి 
ప్రేమ సంబంధాలు మధురంగా అనిపిస్తాయి. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకునేలా ప్రవర్తించవద్దు.   వైవాహిక జీవితంలో ఉన్న చేదు తొలగిపోతుంది. భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు

Published at : 10 Dec 2022 06:24 AM (IST) Tags: Aries Gemini Leo Daily Love Horoscope Compatibility Reports LibraOther Zodiac Signs Love Horoscope Today 10th December 2022 Love Rashifal 10th December 2022

సంబంధిత కథనాలు

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

మార్చి 23 రాశిఫలాలు,  ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?