అన్వేషించండి

Horoscope Today 27 November 2024: ఈ రాశులవారికి సమస్యలు పరిష్కారం అవుతాయి.. జీవితంలో మంచి రోజులొస్తాయి!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 27, 2024

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఎప్పటి నుంచో రావాల్సన డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల నుంచి లాభపడతారు.

వృషభ రాశి

మీ సహాయాన్ని అర్థించేవారికి అండగా నిలవండి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారు శుభఫలితాలు పొందుతారు.  కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచి రోజు. 

మిథున రాశి

ఈ రాశివారికి మాటపై నియంత్రణ అవసరం. ఎవరినైనా గుడ్డిమా నమ్మి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు ఆస్తికి సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సామాజిక సామరస్యం అలాగే ఉంటుంది.

Also Read: మకర రాశిలోకి విలాసాధిపతి - డిసెంబరు 02 నుంచి ఈ రాశులవారు కొంత జాగ్రత్తపడండి!

కర్కాటక రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. మీ జీవితంలో మంచి రోజులొస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే  అవకాశాలు ఉన్నాయి. పెద్ద భాగస్వామ్య వ్యాపారంలో భాగం అవుతారు.  ఈరోజు కుటుంబంలో పరస్పర ప్రేమ కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారమవుతాయి

సింహ రాశి

ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మానసికంగా ఇబ్బందిగా కనిపిస్తారు. మీరు చేయడానికి ప్రయత్నిస్తున్న  పని విఫలం అవడంతో నిరాశ చెందుతారు. వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. ఈ రోజు మీరు అప్పు చేయాల్సి రావొచ్చు.
 
కన్యా రాశి

ఆరోగ్య సంబంధిత సమస్యల ప్రభావం ఆర్థిక స్థితిపై పడుతుంది. ఈ రోజు మీరు కుటుంబం కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు.. అది మీకు భవిష్యత్ లో మంచి చేస్తుంది. నూతన ఆస్తి, భవనం కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు. సన్నిహితుల సహాయం తీసుకుంటారు.

Also Read: భారీగా పెరిగిన అయ్యప్ప ఆదాయం, వసతిపై కొత్త విధానం..శబరిమల భక్తులకు కీలక అప్ డేట్స్!

తులా రాశి

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. మీ భవిష్యత్ కి ఉపయోగపడే వ్యక్తులను కలుస్తారు. ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచిది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఎదురుకావొచ్చు. 

వృశ్చిక రాశి

ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడతారు. ఈ రోజు మీరు కొన్ని కొత్త ఆస్తి సంబంధిత పనులను ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్ లో పనిచేసే వారు లాభాలు అందుకుంటారు.

ధనస్సు రాశి

ఈ రోజు శుభవార్త వింటారు. కుటుంబంలో కొత్త సభ్యుల రాక ఉంటుంది. మీరు వ్యాపారంలో పెద్ద భాగస్వామిగా మారుతారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. 

మకర రాశి

మీరు ఈ రోజు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువుల కుట్రలకు బలవుతారు.  అప్రమత్తంగా వ్యవహరించండి.  అపరిచితులను నమ్మవద్దు. ఈరోజు ఆరోగ్య సమస్యలకు డబ్బు ఖర్చు చేస్తారు.  

Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!

కుంభ రాశి

ఈ రోజు ప్రమాదకర పనులు చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  వ్యాపారంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి.

మీన రాశి

మీరు కార్యాలయంలో కొన్ని కొత్త పని ప్రారంభించే అవకాశం ఉంది. మీకు శుభవార్త అందుతుంది. ఓ పెద్ద బాధ్యత పూర్తిచేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget