అన్వేషించండి

Horoscope Today : ఓ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు... వీరు మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు…

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం

పనికిరాని విషయాలతో సమాయాన్ని వృథా చేయొద్దు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. బంధువులను కలుస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి తీసుకోకపోవడమే మంచిది. ఆర్థికంగా బావుంటుంది.  వృద్ధులకు అనారోగ్య సమస్యలు తప్పవు.

Also RTead: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?

వృషభం

ఉద్యోగస్తులు కార్యాలయంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా శుభసమయం. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. మాటపై సంయమనం పాటించడం చాలా అవసరం. వివాహ యత్నాలకు అనుకూల సమయం. కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. బయటి ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.

Also Read:దక్షిణాది సినిమాల సత్తా చాటిన క్రియేటివ్ దర్శకుడు… హ్యాపీ బర్త్ డే శంకర్…

మిథునం

ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. కార్యాలయంలో సహోద్యోగులు సహాయం చేస్తారు. కొత్తగా ఏపనైనా ప్రారంభించేముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీ ప్రతిపక్షం చాలా చురుకుగా ఉంటుంది. మీరు నష్టపోయే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

కర్కాటకం

ఈరోజు మీ దినచర్య మెరుగుపడుతుంది. ఎవరితోనూ వివాదానికి దిగొద్దు. పెట్టుబడి పెట్టేందులు అనుకూల సమయం. బదిలీ నోటిఫికేషన్ పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. శత్రువుపై ఆధిపత్యం సాధిస్తారు. అనవసరంగా ఖర్చులను నియంత్రించండి.

Also Read:  ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..

సింహం

అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం తర్వాత మీ కెరీర్ మంచి మలుపు తిరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార భాగస్వాముల కారణంగా మీరు నష్టపోతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో శుభవార్త వింటారు.

కన్య

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. సమస్యలు తొలగిపోతాయి. సమయానికి బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. మీరు చేసిన పని క్రెడిట్ మరొకరికి ఇవ్వొద్దు. స్నేహితులను కలుస్తారు. ప్రయాణాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

Also read: స్టార్ హీరోలా..అయినా తగ్గేదేలే అంటున్న లీకువీరులు..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు

తుల

ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త బాధ్యతలను నెరవేరుస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి. మీరు మీ పని సామర్థ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు. రిస్క్ తీసుకోవడం మానుకోండి. కొత్త సమాచారం తెలుస్తుంది.

వృశ్చికం

ఈరోజు గందరగోళంగా ఉంటుంది. ఆందోళన చెందుతారు.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. రోజంతా బిజీగా ఉండడంతో అలసటగా అనిపిస్తుంది. రహస్య విషయాలను పంచుకోవద్దు. వ్యాపారవేత్తలు ప్రయాణం చేయాల్సి రావచ్చు. బంధువులను కలుస్తారు.

Also Read: రాజ రాజ చోర, తరగతి గది దాటి, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ 9 సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసా....

ధనుస్సు

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లల వైపు పురోగతి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రుణ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపారవేత్తలకు పని ముందుకు సాగుతుంది. వివాదాలు తొలగిపోతాయి. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు.

మకరం

కెరీర్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. పెట్టుబడికి సంబంధించిన పనులు చేయవద్దు. విలువైన వస్తువులను రక్షించండి.

Also Read: అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్...నిధి క్యూట్ పిక్స్...

కుంభం

తెలియని వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి, మీ స్థిర బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. కుటుంబంలో, మీరు రాజీపడే బాధ్యతను నెరవేరుస్తారు.. రిస్క్ తీసుకోవద్దు.

మీనం

ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. సకాలంలో పనిని పూర్తి చేయగలరు. మీ పని తీరుతో ప్రశంసలందుకుంటారు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?

Also Read: ప్రకాశ్ రాజ్ సంచలనాల ట్వీట్.. ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చ..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget