అన్వేషించండి

Horoscope Today : 2023 డిసెంబరు 18 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 18th, 2023 ( డిసెంబరు 18 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రోజు మీరు చేయాల్సిన పనికి తగిన సమయాన్ని ముందే నిర్ణయించుకోవాలి. మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలి . అనవసరమైన విషయాలపై సమయాన్ని వృథా చేయకూడదు. మీ సహనం , కృషితో మీరు మీ లక్ష్యాలను సాధించగలరు.

వృషభ రాశి (Taurus  Horoscope Today) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారం తీసుకునే విషయంలో సమయాన్ని పాటించడం అవసరం. 

మిథున రాశి (Gemini Horoscope Today) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈరోజు మీరు మీ వ్యాపార పనులపై దృష్టి పెట్టాలి.కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటారు. మీ కృషి , అంకితభావం మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తుంది. 

Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రోజు మీరు మీ కుటుంబంతో సమయం స్పెండ్ చేయాలి. ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.రోజంతా సంతోషంగా ఉంటారు. 

సింహ రాశి (Leo Horoscope Today)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ రోజు మీరు మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి.  ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి .  ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలి. మీరు మీ ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

కన్యా రాశి  (Virgo Horoscope Today) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రోజు మీరు మీ వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

Also Read: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!

తులా రాశి (Libra Horoscope Today) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ రోజు మీరు చేయాల్సిన విషయాలపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ వహించాలి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రోజు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడాల్సిందే. మీరు మీ సామర్థ్యాలను సక్రమంగా ఉపయోగించుకోవాలి. కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
ఈ రోజు మీరు మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలి.  మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాలపై జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు ఫలిస్తాయి. 

మకర రాశి (Capricorn Horoscope Today) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ రోజు మీరు మీ వృత్తిపరమైన పనిపై దృష్టి పెట్టాలి. కష్టపడి పని చేయాలి...మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి.

Also Read: ఈ రాశివారికి 2024లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి తప్పదు - ఆ 3 నెలలు కొంత ఉపశమనం!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి . ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితులు ఎదురుకావొచ్చు. పనిలో నిర్లక్ష్యం వహించవద్దు.  వ్యాపారం బాగానే సాగుతుంది

మీన రాశి (Pisces Horoscope Today) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశివారు వ్యక్తిగత - వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget