అన్వేషించండి

Horoscope Today 7th March 2024: ఈ రాశివారి మాటలో మాధుర్యం మనసు చంచలం - మార్చి 07 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Today Horoscope 7th March 2024

మేష రాశి

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటకు రావడం మంచిది. కుటంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.  ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి.  వ్యాపారం మెరుగుపడుతుంది.   స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది కానీ..మనసు చంచలంగా ఉంటుంది. కాస్త ఓపికగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ సారిస్తారు. ఉద్యోగంలో పురోగతికి దారులు సుగమం అవుతాయి. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు పని విషయంలో శ్రద్ధ పెడతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.

Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!

మిథున రాశి

ఈ రాశివారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. పని పరిధి పెరుగుతుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. చదువులపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.    అధిక ఖర్చుల వల్ల బాధపడతారు. 

కర్కాటక రాశి

ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం కుటుంబంతో కలసి మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
 
సింహ రాశి

రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంటుంది. పని పరిధి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంభాషణలో ఓపికగా ఉండండి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.

Also Read: 'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

కన్యా రాశి

ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది.  శ్రమ  పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. సోదరుల సహకారంతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మతపరమైన యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. స్నేహితుని సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది. ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశాలుంటాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.  కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.

వృశ్చిక రాశి

మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువులో కొన్ని ఇబ్బందులుంటాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  వ్యాపారంలో లాభాలుంటాయి. గుడ్ న్యూస్ వింటారు.

Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!

ధనుస్సు  రాశి

ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పరిశోధనలలో రాణిస్తారు.  ఉద్యోగంలో  అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. 

మకర రాశి

ఈ రాశివారు మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చేపట్టే పనులు పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సఖ్యత పాటించండి. అనవసర వివాదాలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

కుంభ రాశి

అనవసరమైన కోపం , వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఏదో విషయంలో బాధపడతారు. అనారోగ్య సమస్యలుంటాయి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందే అవకాశం ఉంటుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు.

Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!

మీన రాశి

రోజంతా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందే అవకాశం ఉంటుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget