News
News
X

ఫిబ్రవరి 27 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు ప్రేమ, ప్రోత్సాహం, ప్రశంసలు అందుకుంటారు

Rasi Phalalu Today 27th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఓపిక పట్టండి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామి సహకారం మీకు ఉంటుంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

వృషభ రాశి

వృషభ రాశి వారికి చిన్న చిన్న రాజీలు లాభిస్తాయి. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు చాలా మంచి సమయం. ఈరోజు మీరు కుటుంబానికి సంబంధించి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మిథున రాశి

ఈ రోజు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: వార ఫలాలు, మార్చి మొదటి వారం ఈ రాశివారు తమ ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తుంది!

కర్కాటక రాశి

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పిల్లలకు సమయం కేటాయించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఓ శుభకార్యానికి హాజరవుతారు. ఉద్యోగులు పై అధికారుల మాటలు మొత్తం విన్నతర్వాతే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 

సింహ రాశి

ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు ధన లాభాన్ని పొందుతారు. ఈ రోజు ఉత్సాహాన్ని కొనసాగించండి, ఇది మీ కష్టాలన్నింటినీ తొలగిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే చేసిన పనిపై ఆ ప్రభావం పడుతుంది

కన్యా రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. ఆరోగ్యానికి, ఇతర కార్యకలాపాలకు మీ ఖర్చులు పెరుగుతాయి.. ఆచితూచి ఖర్చు చేయండి. వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమ పొందుతారు.

తులా రాశి

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పనుల్లో చిక్కుకుపోతారు. వ్యాపారంలో సమస్యలు తీరుతాయి. ఏదైనా పని చేసే ముందు, మీరు ఆ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి అభిప్రాయాన్ని తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కష్టపడి, పట్టుదలతో పనిచేయడం ద్వారా మీరు ఈరోజు మంచి విజయాన్ని పొందుతారు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటేనే లాభపడతారు. ఉద్యోగులకు లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మీపై కొంచెం ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ముఖ్యమైనది అవుతుంది

ధనుస్సు రాశి 

ఈ రోజు మీకు పరిస్థితి అనుకూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. అనుకోని ఆదాయం వస్తుంది. కానీ మీ ప్రవర్తన  కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. వ్యాపారం బాగాసాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. 

మకర రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది. మీ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి  మీరు సామాజిక సేవలో పాల్గొనండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడితే పూర్తిచేయగలుగుతారు

కుంభ రాశి

కుంభరాశి వారు ఈరోజు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాలయంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. అనవసరంగా మాటతూలొద్దు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

మీన రాశి

ఈ రోజు వైవాహిక జీవితం పరంగా కొద్దిగా బలహీనంగా ఉంటుంది. మీ మధ్య ఒక నిర్దిష్ట విషయం గురించి చర్చలు జరుగుతాయి,  మీ అభిప్రాయాలు కలవవు. ప్రేమ జీవితానికి ఈ రోజు మంచి రోజు అవుతుంది.

Published at : 27 Feb 2023 05:36 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Maha Shivratri 2023 Today Rasiphalalu astrological prediction today Horoscope for Feb 27th Feb 27th Horoscope

సంబంధిత కథనాలు

2023 Panchangam in Telugu: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

2023 Panchangam in Telugu: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల