అన్వేషించండి

Republic Day Horoscope: అనవసర చర్చల్లో పాల్గొనవద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు - జనవరి 26 రాశిఫలాలు

Horoscope Today 26th January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 26th January  2024  - జనవరి 26 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి . డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  కొత్త ఆదాయ వనరులు సంపదను పెంచుతాయి. తల్లి సహకారంతో ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి (Gemini Horoscope Today) 

రోజంతా ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నమ్మకంగా కనిపిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ మనస్సులో ప్రతికూలత ఎక్కువగా పెరగనివ్వవద్దు 

Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఆర్థిక పరిస్థితిలో ఒడిదొడుకుల సంకేతాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించండి. మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. జీవితంలో కొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో  అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది 

సింహ రాశి (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈ రోజు చాలా శుభదినం. పూర్వీకుల ఆస్తి ద్వారా ధనలాభం ఉంటుంది, అధిక ఖర్చుల వల్ల  ఆందోళన పెరుగుతుంది.  వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మనసు ఏదో ఒక విషయానికి చింతిస్తూనే ఉండవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

పాత స్నేహితుడిని కలుస్తారు. జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉండవచ్చు. గౌరవం దెబ్బతినే పనులు చేయవద్దు.  కెరీర్‌లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏకాగ్రత లోపాన్ని అనుభవిస్తారు. పనిలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. విజయం వరించాలంటే ఓపిక పట్టాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు ఆర్థకి సంబంధిత నిర్మయాల్లో రిస్క్ చేయవద్దు. స్వీయ నియంత్రణలో ఉండాలి. మతపరమైన కార్యక్రమాలపట్ల ఆశక్తి పెరుగుతుంది. కోపం తగ్గించుకోవాలి. వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

విద్యార్థులుకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన అప్ డేట్ అందుకుంటారు. వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోపం తగ్గించుకోవాలి. ఓ శుభవార్త వింటారు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. భావోద్వేగాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటారు, కొన్నిసార్లు ఏదో ఆలోచనలో మునిగిపోతారు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రాశివారికి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది, కానీ అధిక ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మాటలో మాధుర్యం ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ఆశీస్సులు పొందుతారు.  కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆదాయం తక్కువగానూ, ఖర్చులు ఎక్కువగానూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కొంత అసమ్మతి సంకేతాలు ఉన్నాయి. స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో మనస్సు ఆనందంగా ఉంటుంది . 

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశి విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. అతిథుల రాక వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
Embed widget