అన్వేషించండి

Horoscope Today 21st January 2024: ఈ రాశులవారిలో వచ్చే చిన్న మార్పు జీవితంలో ఆనందాన్ని నింపుతుంది, జనవరి 21 రాశిఫలాలు

Horoscope Today 21st January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 21st January  2024  - జనవరి 21 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

కెరీర్లో ఉన్నతంగా ఎదిగే సమయం ఇది...వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పరిష్కరించుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు ప్రారంభించే కార్యక్రమాలకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. డబ్బు ఆదాచేయడం మంచిది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

మీ రోజువారీ కార్యకలాపాలలో వైవిధ్యాన్ని కొనసాగించండి. అనుకోకుండా ఓ స్నేహితుడిని కలుస్తారు. చిన్న విషయంలో సర్దుబాటు మీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుంది. మీ ఆలోచన మార్చుకోవడం వల్ల సరికొత్త జీవితాన్ని చూస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం ఇది. ఆర్థిక స్థితి రోజురోజుకీ మెరుగుపడుతుంది.

Also Read: శూన్యమాసంలో అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తమా!

మిథున రాశి (Gemini Horoscope Today) 

కోపం, ప్రేమ రెండింటినీ అతిగా చూపించవద్దు. విచిత్రమైన ప్రేరణలకు లొంగిపోవద్దు. మీ ఆత్మగౌరవం తగ్గేలా ప్రవర్తించవద్దు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఉద్యోగులకు శుభసమయం

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీ ప్రయత్నాలన్నీ ఫలించడంతో కొంత ఉపశమనంగా అనిపిస్తుంది. సృజనాత్మక ఆలోచిస్తారు. నూతన ఆదాయ మార్గాలు అన్వేషణలో సక్సెస్ అవుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి.నూతన ఇంటికోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ప్రేమలో ఉన్నవారు వివాహం దిశగా అడుగేసేందుకు ఇదే సరైన సమయం. 

Also Read: పరస్త్రీ నీడ కూడా సోకనివ్వక పోవడం అంటే ఇదే - అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు!

సింహ రాశి (Leo Horoscope Today)

కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే సరైన సమయం. పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే జీవితాన్ని సంతోషంగా మలుచుకుంటారు. దైనందిన జీవితంలో వచ్చే మార్పులను స్వాగతిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అనవసర వివాదాల్లో తలదూర్చి మాటతూలొద్దు. ఆరోగ్యం బావుంటుంది. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రాశివారు కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేయవద్దు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో అద్బుతమైన ఎదుగుల సాధ్యమవుతుంది...వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. మీ జీవిత బాగస్వామికి సమయం కేటాయించాలి. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. క్రీడలు మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. 

Also Read: భరతుడు వచ్చి పిలిచినా రాముడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు!

తులా రాశి (Libra Horoscope Today) 

మీ వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యత ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఉన్నతాధికారులతో వ్యవహించేటప్పుడు విశ్వసనీయంగా మెలగాలి. ఎలాంటి వాదనకు దిగకుండా ఉండండి. మీపై ఆధారపడుతున్నవారిని బాధపెట్టొద్దు. కుటుంబ సభ్యులతో అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనండి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ బాధ్యతలు మీకు భారంగా ఉన్నాయని మీరు భావిస్తే మీ ఉన్నతాధికారులతో మాట్లాడటం చాలా ముఖ్యం. మీలో కొందరు బంధువుల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా కుటుంబ వివాదాలలో చిక్కుకోవచ్చు. ప్రశాంతంగా ఉండాలని మరియు మీ ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలని గుర్తుంచుకోండి.

Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. గతంలో కన్నా ఇప్పుడు పెట్టే పెట్టుబడుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వినోదానికి సమయం కేటాయించండి. కుటుంబానికి, ప్రేమ భాగస్వామికి సమయం కేటాయించడం మంచిది. సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఇదే రైట్ టైమ్. కొత్త వ్యక్తుల పరిచయాలు కలిసొస్తాయి. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

కొత్త కెరీర్ మార్గాన్ని అన్వేషించే అవకాశం పొందవచ్చు.   ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం ఇతరులతో పోటీ పడవలసి ఉంటుంది. మీ సహోద్యోగులతో మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుకునే అవకాశాలు వస్తాయి. కుటుంబంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు మీరే చొరవ తీసుకోవాలి. పొట్టకు సంబంధించిన సమస్యతో బాధపడతారు

Also Read: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 
 
చాలా పనులు పెండింగ్ లో ఉంటాయి. కుటుంబ వ్యాపారంలో ఉన్నవారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. లోతైన ఆలోచనల తర్వాతే కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీరు చేసే పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ద వహించాలి. రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

మీన రాశి (Pisces Horoscope Today) 

జీవితంలో మీ లక్ష్యాలను నిర్ణయించుకునేందుకు..వాటిని చేరుకునే మార్గాలు ఏర్పరుచుకునేందుకు ఇదే మంచి సమయం. మీ ప్రియమైనవారు మీపట్ల చాలా శ్రద్ద చూపిస్తారు. నిజాయితీగా, పారదర్శకంగా ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని గుర్తుంచుకోండి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ మరియు అంకితభావం అవసరం.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

 

 

టాప్ హెడ్ లైన్స్

23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget