By: RAMA | Updated at : 12 Mar 2023 05:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
ఈ రాశివారు ఎప్పటి నుంచో పెండిగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఈ రోజు మీ ప్రణాళికలు అమలుచేసేందుకు అనుకూలమైన రోజు. చిన్న చిన్న ఆనందాన్ని పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పనిపట్ల ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారం బాగాసాగుతుంది.
వృషభ రాశివారు ఈ రోజు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషాదకరమైన వార్తలు అందుతాయి. అలాంటి పరిస్థితిలో మీ ప్రవర్తనలో సమతుల్యతను పాటించండి.
ఈ రాశి అవివాహితులు పెళ్లికి సంబంధించి అడుగు ముందుకేయవచ్చు. తొందరపాటుతనం మానుకోవడం చాలా మంచిది.కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి.
Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!
ఈ రాశివారు ఎవరితోనైనా ఏదైనా చెప్పాలి అనుకుంటారు కానీ అంతలోనే మీలో సహజంగా ఉండే స్వభావం మిమ్మల్ని వెనక్కు లాగుతుంది. స్నేహితుల సహకారంలో అనుకున్న పనులు పూర్తిచేస్తారు.ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికితగిన ఫలితం పొందుతారు.
ఈ రాశివారు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే లాభం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి
కొన్ని పాత విషయాలు ప్రస్తావించడం కారణంగా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారిలో కొందరు మిమ్మల్ని తప్పుతోవ పట్టించేవారున్నారు జాగ్రత్త.
ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. తల్లిదండ్రులకు సమయం కేటాయించండి. కొన్ని విషయాల్లో భార్యతో విభేదాలు తలెత్తినా సకాలంలో పరిష్కరించుకోగలుగుతారు.
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది
ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి, లేకపోతే పరిస్థితి మునుపటిలా మరింత దిగజారవచ్చు. అందరితో మాట్లాడేటప్పుడు నోరు పారేసుకోవద్దు. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి.
ఈ రాశివారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడి మనసు సంతోషంగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో సంతోషంగా ఉంటారు కానీ అది ఎవ్వరితోనూ చెప్పుకోరు. కుటుంబంలో అందరి మధ్య పరస్పర సహకారం కూడా పెరుగుతుంది.
భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ రోజ ఏదైనా ఉహించని విషయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది...కానీ ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.
ఈ రాశివారి మనసులో ఏదో ఒక భయం ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే గందరగోళంలో చిక్కుకుంటారు...అలాంటి పరిస్థితుల్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం
ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఈ రోజు శుభదినం. మంచి అవకాశం వస్తుంది..ఉపయోగించుకుంటే మంచిది. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!
మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్