నిద్రలేవగానే జుట్టువిరబోసుకున్న భార్యను చూస్తే! జుట్టు విరబోసుకుని తిరుగుతున్నవారికి ఈ విషయం తెలుసా ఇప్పుడంటే జుట్టు విరబోసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది కానీ అప్పట్లో జుట్టు విరబోసుకోవడం అంటే అపచారం, అశుభానికి సంకేతం జుట్టు విరబోసుకుని తిరగడం పిశాచాలకు ఆహ్వానం పలకడమే, ఇలాంటి వారిని దుష్టగ్రహాలు ఆవహిస్తాయి జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీపై పురుషుడికి కామం కలుగుతుంది భార్య జుట్టువిరబోసుకుని కనిపిస్తే మాత్రం భర్తకు ప్రేమ తగ్గుతుంది, ముఖ్యంగా నిద్రలేవగానే జుట్టువిరబోసుకున్న భార్యని చూస్తే అరిష్టం ఈ చర్య లక్ష్మీదేవి అక్కను ఆహ్వానం పలకడేమే... లక్ష్మీదేవి అక్కంటే ఎవరో తెలుసు కదా ... జ్యెష్ఠా దేవి దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు విరబోసుకుని ఉంటారెందుకు అనే క్వశ్చన్ రావొచ్చు... దానికి సమాధానం ఏంటంటే.. ఏ దేవతా రూపమైనా ఆది పరాశక్తి స్వరూపమే. పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ,రజో,తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేదే కానీ పెంచేది కాదు Images Credit: Pixabay