చాణక్య నీతి: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు



రాజ్నేధర్మణి ధర్మిష్టాః పాపే పాపాః సమే సమాః
రాజానమనువర్తన్తే యథా రాజా తథా ప్రజాః



ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే యథా రాజా తథా ప్రజా అని అర్థం



రాజు అంటే పాలకులు పాపులు అయితే వారి పాలనలో ప్రజలు కూడా అలాగే ఉంటారు



రాజు ధార్మికుడు, ధర్మబుద్ధి కలవాడు అయితే ప్రజలు కూడా ధర్మబుద్ధి కలిగి ఉంటారు



రాజు ఎలా ఉంటే ఎలా ప్రవర్తిస్తే ప్రజలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది



ప్రజలంతా ఎప్పడూ పాలకులనే అనుసరిస్తారు..



పాలకులు నీతిగా వ్యవహించినప్పుడే ప్రజలు తప్పులు చేయడానికి భయపడతారు



పాలకులే తప్పుడు వ్యక్తులు అయినప్పుడు ప్రజల్లో భయం ఉండదు..ఏం చేయాడనికైనా ఆలోచించరన్నది చాణక్యుడి ఉద్దేశం



Images Credit: Pixabay