అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా!



అమావాస్య పౌర్ణమికి రోగం పెరుగుతుందని, పిచ్చి ముదురుతుందని అంటుంటారు



తిథులకు-ఆరోగ్యానికి సంబంధం ఏంటనే సందేహం వచ్చిందా!



పౌర్ణమి రోజు సూర్యచంద్రులు ఇద్దరూ భూమికి ఇరువైపులా ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగి ఉంటారు



అధిక శక్తి,బలహీనం.. చంద్రుడిలో ఆ రెండు రోజులూ ఉంటాయి



చంద్రుడు జలకారకుడు..మనిషి శరీరంలో నీరుంటుంది



చంద్రుడు నీటికారకుడు కావడంతో విపరీతంగా ఆకర్షిస్తాడు



అందుకే వ్యాధిగ్రస్తులకు ఉన్న రోగం పెరుగుతుంది, మానసికంగా మరింత వేదనకు గురవుతారు



అందుకే పెద్దలంటుంటారు కదా.. అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే పిచ్చి ముదురుతుందని.. దానివెనుకున్న ఆంతర్యం ఇది



Image Credit: Pixabay