అన్వేషించండి

Horoscope Today 11th October 2022: ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచి రోజు, అక్టోబరు 11 రాశిఫలాలు

Horoscope Today 11th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 9th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
పోగొట్టుకున్న మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మీ పనిపట్ల పూర్తి అంకితభావంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది...అదనపు ఆదాయ వనరులను కూడా పొందవచ్చు.

వృషభ రాశి
ఈ రోజు  వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఏదైనా కోర్టు కేసు లేదా న్యాయపరమైన నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది.

మిథున రాశి
ఈ రోజు మీరు ఒంటరిగా ఫీలవుతారు...ఈ కారణంగా సంతోషంగా కూడా ఉండలేరు. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ, మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. డబ్బు గురించి చింతించడం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. పరీక్ష లేదా పోటీ ద్వారా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు లేదా వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మరింత కృషి చేయాలి. రాబోయే కాలంలో విజయం మీ వెంటే ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళిక సాధ్యమే.

Also Read: భార్య అందంగా ఉంటే అదృష్టమా? విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసా?

సింహ రాశి 
ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు సమాజంలో మంచి ఇమేజ్‌ని కలిగి ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. 

కన్యా రాశి
వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో వారు గొప్ప విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరాశ తప్పదు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులుంటాయి. 

తులా రాశి 
ఈ వ్యాపారులు లాభపడతారు. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
 
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు కార్యాలయంలో మీకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. రాజకీయాలతో ముడిపడిన వారికి ఈరోజు విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ఈరోజు మీ పరిచయాల సంఖ్య పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.

మకర రాశి
ఈ రోజు మీరు మీ రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఇప్పటికే తీసుకున్న రిస్క్ లకు సంబంధించి మాత్రం మంచే జరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ తోబుట్టువులతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడవచ్చు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి వెనుకాడవద్దు.

Also Read: మీపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, ఉంటే ఏం చేయాలి!

కుంభ రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో మునుపటి వైభవాన్ని పొందుతారు. నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. సోదరులు, సోదరీమణులతో కలసి చేసే ఏ పనిలో అయినా మీరు సక్సెస్ అవుతారు. మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గుచూపుతుంది. 

మీన రాశి
ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీర్చడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు మానసిక ఆందోళనకు లోనవుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ పూర్తిచేయగలగుతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Embed widget