అన్వేషించండి

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today Dec 10, 2023

ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

జీవిత భాగస్వామి సలహా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. డబ్బు విషయాలలో గొప్ప విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో పనిచేసే వారికి అధికారుల సహాయం అందుతుంది. 

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

మీరు కొన్ని పెద్ద సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాల వాతావరణం ఉంటుంది. ఆలోచనలేకుండా  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడొద్దు. ఈ రోజు మీరు కార్యాలయంలో కష్టపడి పని చేస్తారు. 

Also Read: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆర్థిక నష్టం ఉండవచ్చు. అనుమానించే అలవాటు మీకు హాని కలిగిస్తుంది. అధిక బిజీ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. 

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కొత్త పనులు ప్రారంభించడం తగదు. అపరిచితులతో మీ ఆశయాలను వ్యక్తం చేయకండి. మీ మాటల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి. దుష్ట వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండండి.

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

మీరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుతారు. ఇంట్లో వాతావరణం క్రమశిక్షణగా ఉంటుంది. మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. కష్టమైన పనులను తెలివిగా, వివేకంతో పూర్తి చేస్తారు.

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

మీ బలహీనతలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎవరి నుంచి అతిగా ఆశించడం సరికాదు. సాంకేతిక విద్యను అభ్యసించే వ్యక్తులు చదువులో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అధిక కోపాన్ని నియంత్రించడం మంచిది.

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

కుటుంబ సభ్యులపై విశ్వాసాన్ని కొనసాగించండి. మీరు విదేశీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. మీరు కళలు , క్రీడల పట్ల ఆసక్తి  చూపుతారు. మీరు ఏ పని చేసినా పూర్తి అంకితభావంతో చేయండి. ఉద్యోగస్తులకు మంచి రోజు. భాగస్వామ్యానికి సంబంధించిన పనిలో విజయం ఉంటుంది. 

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

పాత వ్యాధి బయటపడుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  చలిగాలికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు సమయం కేటాయించండి. ఈ రోజు మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

అనసరం అయినవారికి సహాయం చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తప్పుడు పనుల పట్ల ఆసక్తి చూపవద్దు. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

సామాజిక సేవ చేస్తారు. శాశ్వత ఆస్తులు పెరుగుతాయి. పార్టీ , పిక్నిక్ కోసం వెళ్ళవచ్చు. వైవాహిక సంబంధాలలో కొంత అసమ్మతి తరువాత, ప్రతిదీ సాధారణమవుతుంది. వ్యాపార సంబంధిత పనులకు ఇది ప్రత్యేకమైన రోజు.

Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభించవు. కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రావడం కష్టమే. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించి సమస్యలు ఉంటాయి.

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీరు మీ చర్యల పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటారు. సకాలంలో సమస్యలు పరిష్కరించడం చాలా ముఖ్యం. మిత్రులతో విభేదాలు రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
CM Chandrababu: 'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
Bobby Deol: 'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
Embed widget