అన్వేషించండి

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. డిసెంబరు 06 , 2023 ఈ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

 Daily Horoscope Today Dec 08, 2023

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గొంతు నొప్పి సమస్య ఉండవచ్చు. విద్యార్థులు తమ కెరీర్‌లో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వివాహం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు ప్రతిపాదనలు పొందుతారు. అనవసర ఒత్తిడికి లోనుకావద్దు.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రోజు మీరు ఏదో పరధ్యానంలో ఉన్నట్టుంటారు. విధిని నిందించే కన్నా కష్టపడి పనిచేయడంపై దృష్టి సారించండి. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో వివాదాలు పరిష్కరించే దిశగా అడుగేయండి.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోలేరు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. పనిపై ధ్యాస ఉండదు. ముఖ్యమైన పనులు అసంపూర్ణంగా ఉండిపోతాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రోజు మీరు తలపెట్టే కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో తిరుగుబాటు చేసే ఆలోచనలో ఉంటారు. పనిని నిర్లక్ష్యం చేయవద్దు. ఒకరి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు.

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశివారు అనారోగ్యంతో బాధపడతారు. మీ గౌరవం తగ్గుతుంది. కొన్ని ముఖ్యమైన పనులకు అంతరాయం కలగడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. ఆధ్యాత్మిక వ్యక్తులతో సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Also Read: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారు కుటుంబ సంబంధాల విషయంలో సున్నితంగా ఉంటారు. మానసికంగా  దృఢంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఈ రోజు వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులకు శుభసమయం.

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అధిక ఒత్తిని తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం కష్టమే. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అర్థం లేని పనుల వల్ల సమయం వృధా అవుతుంది. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుంది. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు స్నేహితుల నుంచి మంచి సలహాలు , సహాయం పొందుతారు. పిల్లలు తమ తల్లిదండ్రుల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారు పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. పిల్లల గురించి కొంత ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో పోటీ తత్వం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు మంచి ఫలితాలు సాధిస్తారు

Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రాశివారు అనవసర కోపం, ఆందోళనకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై కొన్ని సందేహాలుంటాయి.ఉద్యోగులకు కార్యాలయంలో కష్టమైన పనులు స్వీకరించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అలసిపోతారు. ప్ఱబుత్వ పనులు పెండింగ్ లో ఉంటాయి.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల్లో స్పష్టత ఉండాలి. ఎవ్వర్నీ విమర్శించవద్దు. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి.  

Also Read: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభిస్తారు. ఆకస్మికంగా భారీ ఆర్థిక లాభం ఉండవచ్చు. ఓ గుడ్ న్యూస్ వినడంతో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Mahindra Thar: దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
Matka OTT Rights Price: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Vijay Deverakonda: లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
Embed widget