అన్వేషించండి

Budh Gochar June 2024: కర్కాటక రాశిలో బుధుడి పరివర్తనం..ఈ 6 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

Mercury Transit 2024: జూన్ 30న కర్కాటక రాశిలోకి అడుగుపెట్టే బుధుడు జూలై 20 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉందో ఇక్కడ తెలుసుకోండి

Budh Gochar June 2024:  సంతోషకరమైన జీవితం,ఆరోగ్యం, మానసిక దృఢత్వానికి సూచనగా బుధుడిని పరిగణిస్తారు. గ్రహాల రాకుమారుడిగా  చెప్పే బుధుడు.. మిగిలిన గ్రహాల కన్నా తొందరగా రాశిపరివర్తనం చెందుతాడు. కేవలం రెండు మూడు వారాలకే రాశులు మారిపోతాడు. ఒక్కో రాశిలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూన్ 30 కర్కాటకరాశిలోకి మారుతాడు. జూలై 20 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు... 
 
మిథునం నుంచి కర్కాటకంలోకి బుధుడి రాశి పరివర్తనం ఈ రాశులవారికి అద్భుత ఫలితాలనిస్తోంది....

మేష రాశి 

కర్కాటక రాశిలో బుధుడి సంచారం మీకు ప్రయోజకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమయం సహాయపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి.. 

మిథున రాశి

కర్కాటక రాశిలో బుధుడి సంచారం మిథున రాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తారు.  కెరీర్లో మంచి  అవకాశాలు అందుకుంటారు. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. సానుకూల శక్తి మీ  శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. సంతోషంగా ఉంటారు.

Also Read: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!

కన్యా రాశి 

బుధుడి రాశిపరివర్తనం కన్యారాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకున్న ప్రతి పనీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఉద్యోగులకు స్వేచ్ఛ పెరుగుతుంది. వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి.   ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. 

తులా రాశి

ఈ రాశివారికి వృత్తి పరమైన స్వేచ్ఛ పెరుగుతుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. ఉన్నత స్థానాల్లో ఉండేవారు మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. 

మకర రాశి

గ్రహాల యువరాజు కర్కాటక రాశిలో పరివర్తనం మకర రాశివారిలో సంతోషం నింపుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి..అవి మీ పురోగతికి మార్గాలు వేస్తాయి. ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. సహోద్యోగులతో కలసి పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు, సన్నిహితుల నుంచి మంచి సహకారం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో విలువైన జ్ఞాపకాలు పోగేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది..

Also Read: ఈ ఆలయంలో అడుగుపెట్టగానే...పట్టిన దయ్యం పారిపోతుంది!

మీన రాశి

కర్కాటక రాశిలో బుధుడి సంచారం మీన రాశివారికి  విజయాలను అందిస్తుంది. ప్రారంభించిన ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం పూర్తిచేయగలుగుతారు.   ఉద్యోగులకు కలిసొచ్చే సమయం ఇది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు..గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కలిసొస్తాయి.  కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget