అన్వేషించండి

సెప్టెంబరు 27 రాశిఫలాలు - ఈ రాశులవారు అనవసర వాదనలకు దూరంగా ఉండడం చాలా అవసరం!

Horoscope Prediction 27 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 27 September 2024

మేష రాశి

ఈ రోజు మీరు చేపట్టే కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వైవాహిక సంబంధాలలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధపెడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండండి. 

వృషభ రాశి

ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. తెలివైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో లాభపడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటారు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి.  

మిథున రాశి

ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.  అనవసరమైన పనుల్లో మీ సమయాన్ని వృథా చేయవద్దు. ప్రియమైనవారితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. కోపస్వభావం ఉన్నవారు విమర్శలు ఎదుర్కొంటారు. 

కర్కాటక రాశి

ఈ రోజు మీరు మీ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంట్లో, కార్యాలయంలో బిజీ బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచిమీకు ప్రేమ దొరుకుతుంది...కానీ మీ అభిప్రాయాన్ని చెప్పడం అత్యంత కష్టంగా ఉంటుంది. 

Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!

సింహ రాశి

ఈ రోజు ఏదో ఒక పని కారణంగా టెన్షన్ ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. కంటి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.  గడిచిన రోజుకన్నా ఈ రోజు కార్యాలయంలో సమస్యలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. 

కన్యా రాశి

నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. ఆరోగ్యం బావుంటుంది. తొందరపాటు పనులకు బదులు ఓపికగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. న్యాయపరమైన విషయాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారంలో లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 
 
తులా రాశి

కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేస్తారు. మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద పెద్ద  ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వినోదం కోసం ఖర్చులు పెరుగుతాయి.

Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
 
వృశ్చిక రాశి

ప్రణాళికాబద్ధంగా చేసే పనులలో విజయం ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. సాయంత్రానికి పని ఒత్తిడి పెరుగుతుంది 

ధనుస్సు రాశి 

ఈ రోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీ నెమ్మదైన స్వభావాన్ని మీ చుట్టూ ఉండేవారు అలుసుగా తీసుకుంటారు. మీ కుటుంబంలో చిన్నవారి గురించి ఆందోళన ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. 

మకర రాశి 
 
వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పిల్లలు విధేయులుగా ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు మంచి రోజు. తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వదిలిపెట్టేయడం మంచిది. 

కుంభ రాశి

సన్నిహితులను కలిసే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కోపం తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికందుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. 

మీన రాశి 

ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుంటాయి. ఆర్థిక సంబంధిత నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. గౌరవం తగ్గకుండా చూసుకోండి.  

Also Read: తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Embed widget