అన్వేషించండి

సెప్టెంబరు 25 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారిపై బుధుడి అనుగ్రహం..రాహుకాలంలో జాగ్రత్త మరి!

Horoscope Prediction 25 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 25 September 2024

మేష రాశి

ఈ రోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తొందరపాటు వల్ల పనిలో మంచి ఫలితాలు సాధించలేరు. ఈ రోజు మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. పెద్దలను గౌరవించండి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త.

వృషభ రాశి
 
ఈ రాశివారికి ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. బంధువు నుంచి శుభవార్త అందుకుంటారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ పనితీరును మెరుగుపరచుకోవచ్చు.  

మిథున రాశి

క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు కుటుంబ సభ్యులపై కోపం తెచ్చుకుంటారు. విపరీతమైన అలసట ఫీలవుతారు. ప్రేమికులు తమ భాగస్వాములకు ఎలాంటి వాగ్దానాలు చేయకూడదు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 

Also Read:  తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !

కర్కాటక రాశి

ఈ రోజు వ్యాపారంలో లాభం ఉంటుంది. లావాదేవీల విషయంలో స్పష్టంగా వ్యవహరించండి. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.  అనవసర భావోద్వేగానికి లోనయ్యే బదలు ఆచరణాత్మకంగా వ్యవహరించండి. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. ముఖ్యమైన పత్రాలు భద్రంగా ఉంచండి

సింహ రాశి

మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. ఈ రోజు పని ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయం ఆశిస్తారు.  జీవిత భాగస్వామితో వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి. పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయండి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 

కన్యా రాశి

భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలిస్తారు.  ఏదైనా ప్రోగ్రామ్ గురించి స్నేహితులతో చర్చిస్తారు. ఈ రోజు మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు. గృహ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. శారీరక బలహీనత అనిపించవచ్చు.  

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. పరుషమైన పదజాలం వినియోగించి వివాదాలకు సృష్టించుకోవద్దు. ఇతరులు మీ పని క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.  

వృశ్చిక రాశి

సీనియర్ వ్యక్తులను అగౌరవపరచవద్దు. ఈరోజు మీరు ఏదో ఒక విషయంలో కలత చెందవచ్చు. అతిథులు ఇంటికి వస్తారు. ఎవరికైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.   ఈరోజు మీరు పాత విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. 

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

ధనస్సు రాశి

ప్రమాదకర పనులు చేయొద్దు. ఈ రాశి స్త్రీలు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరంగా డబ్బు వృధా చేయకుండా ఉండండి. మీరు మీ శ్రమను పూర్తిగా ఉపయోగించుకోలేరు. క్రమరహిత ఆహారపు అలవాట్ల వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. 

మకర రాశి

ఈ రోజు కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ జీవిత భాగస్వామి భావాలకు విలువ ఇవ్వండి. కష్టపడి పని చేస్తే అర్థవంతమైన ఫలితాలు వస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పాత పరిచయాల నుంచి మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. 

కుంభ రాశి

వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండండి. విద్యార్థులు మంచి విజయం సాధించగలరు. భాగస్వామ్యంతో కొత్త పనులు ప్రారంభించగలరు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు.

మీన రాశి 

మీ పని పరిధి పెరుగుతుంది. పెద్దల సూచనలను తప్పకుండా పాటించండి. జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. మీ సమర్థత విషయంలో గందరగోళం ఉంటుంది. కోపం వల్ల అవకాశాలు కోల్పోవచ్చు. మిత్రులను కలుస్తారు. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget