చాణక్య నీతి: స్త్రీ గురించి చాణక్యుడు పాజిటివ్ మాట్లాడిన విషయాలివి!

చాణక్యుడి అర్థశాస్త్రంలో స్త్రీపై పూర్తి వ్యతిరేకత కనబర్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయ్..

అయితే స్త్రీల గురించి నెగెటివ్ గా మాత్రమే కాదు కొన్ని సందర్భాలలో పాజిటివ్ గా కూడా మాట్లాడారు ఆచార్య చాణక్యుడు

స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని చెప్పిన చాణక్యుడు...ఆమె సౌఖ్యం కోసం కొన్ని నిబంధనలు విధించారు

స్త్రీ భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు..మరో పెళ్లి చేసుకోవచ్చు

వ్యభిచారిణి అయినప్పటికీ తనకు ఇష్టంలేని విటుడికి దేహాన్ని అప్పగించాల్సిన అవసరం లేదు

స్త్రీ బాధ్యత పిల్లల్ని కనడం..అది కూడా మగపిల్లాడిని కనడమే అనడం ద్వారా పురుషాధిక్యతను అంగీకరించడం

వ్యభిచారం , జూదం సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు ఉండడం

నేరం చేసినవారు స్త్రీ - పురుషుడు ఎవరైనా ముక్కు చెవులు కోసేయడం