చాణక్య నీతి: వీళ్లను నిద్రలేపితే అయిపోతారంతే!

నిద్రపోతున్న చిన్న పిల్లల్ని సడెన్ గా నిద్రలేపితో వాళ్లని కంట్రోల్ చేయడం చాలా కష్టం

పాలకులు, ఉన్నతాధికారులను నిద్రలేపినా వారి ఆగ్రహానికి బలికావాల్సి ఉంటుంది

మూర్ఖులకు ఎంత దూరంగా ఉండే అంత మంచిది..వారిని నిద్రలేపితే కొత్త తలనొప్పులు మొదలవుతాయి

ఆకతాయిలతో అనవసర చర్చలు పెట్టుకోవడం సరికాదు..అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే

సింహం, కుక్కకి నిద్రాభంగం చేస్తే చాలు..మీరెంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కష్టం

పాముని నిద్రలేపడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు..నిద్రపోయిన పాముని రాళ్లతో కొట్టిలేపేవారుంటారు..

పాము నిజంగా చచ్చిపడి ఉంటే పర్వాలేదు కానీ...అది బతికిఉంటే మాత్రం మీకు మూడినట్టే..

చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలు ఏ జనరేషన్ కి అయినా ఆచరణీయంగా ఉంటాయంటారు పెద్దలు