తిరుమల శ్రీవారికి లడ్డూ సహా ఏ రోజు ఏ ప్రసాదం నివేదిస్తారు!

Published by: RAMA

శ్రీవారి నైవేద్యాలు

తిరుమల శ్రీవారికి రోజుకి 3 సార్లు నైవేద్యం సమర్పిస్తారు

శ్రీవారి నైవేద్యాలు

నైవేద్యం సమర్పించడాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అంటారు

సోమవారం

51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలు నివేదిస్తారు

మంగళవారం

నిత్యం సమర్పించే నైవేద్యాలతో పాటూ ‘మాత్ర ప్రసాదం’ ఈ రోజు ప్రత్యేకం

బుధవారం

నిత్య ప్రసాదాలతో పాటూ ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు

గురువారం

నిత్యం సమర్పించే వాటితో పాటూ జిలేబి, మురుకు, పాయసం నైవేద్యం పెడతారు

శుక్రవారం

నిత్య నైవేద్యాలతో పాటూ శుక్రవారం ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు

శనివారం

కదంబం, చక్రపొంగలి, లడ్డూలు, వడలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి, సీర, సేకరాబాద్‌, కదంబం, మొలహోర, తోమాల దోశలు నివేదిస్తారు..

ఆదివారం

ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని శ్రీవారికి నివేదిస్తారు.