abp live

దసరా 2024: శరన్నవరాత్రులు సందర్భంగా మీరు దర్శించుకోవాల్సిన ఆలయాలు!

Published by: RAMA
దసరా 2024
abp live

దసరా 2024

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి..9 రోజుల పాటూ 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది..

దసరా 2024
abp live

దసరా 2024

నిత్యం భక్తులతో కళకళలాడే ఇంద్రకీలాద్రి.. దసరా ఉత్సవాల సమయంలో కిక్కిరిసిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు.

దసరా 2024
abp live

దసరా 2024

శ్రీశైలం మల్లికార్జునస్వామి, భ్రమరాంబికకు దసరా వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం కాగా.. ఇక్కడ అమ్మవారు దసరా వేళ నవదుర్గలుగా దర్శనమిస్తుంది

abp live

దసరా 2024

ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రాల నుంచి శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తారు.

abp live

దసరా 2024

కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో మైసూర్ సమీపంలో ఉంది చాముండేశ్వరి ఆలయం.

abp live

దసరా 2024

శరన్నవరాత్రుల్లో చాముండేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.. ఈ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి..ఇక్కడ అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఏనుగుపై ఊరేగిస్తారు..

abp live

దసరా 2024

మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో వైష్ణో దేవి ఆలయం ఒకటి. జమ్మూ కాశ్మీర్ లో త్రికూట కొండపై ఉంది.

abp live

దసరా 2024

వైష్ణోదేవి ఆలయం మహా సరస్వతి, మహా కాళి, మహాలక్ష్మి ముగ్గురూ కలసి శక్తి స్వరూపం. గుహలో కొలువై అమ్మవారు దర్శనమిస్తుంది

abp live

దసరా 2024

అస్సాం రాష్ట్రంలో గౌహతి సమీపంలో నీలాచల్ కొండపై కొలువైంది కామాఖ్య దేవాలయం.

abp live

దసరా 2024

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయంలో అమ్మవారి విగ్రహం బదులు..జననేంద్రియ ఆకారంలో ఉన్న రాతిని పూజిస్తారు