పూజ ప్రారంభానికి ముందు గంట ఎందుకు కొడతారు!

Published by: RAMA

గంట ఎందుకు కొడతారు!

పూజ ప్రారంభించే ముందు గంట వాయిస్తూ ఓ మంత్రం చెబుతారు

గంట ఎందుకు కొడతారు!

ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతేభూమిభారకాః
ఏ తేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే

గంట ఎందుకు కొడతారు!

ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతేభూమిభారకాః అంటే.. మీరు మాకన్నా ముందే వచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నారేమో మేమే పూజ చేసుకుంటాం

గంట ఎందుకు కొడతారు!

బ్రహ్మ కర్మ సమారభే అంటే మీరు లేచివెళ్లండి మేం భగవంతుడిని ఆరాధిస్తాం అని అర్థం...

గంట ఎందుకు కొడతారు!

ఈ మంత్రం చెబుతూ గంటవాయిస్తే రాక్షస గణాలు, పిశాచ గణాలు లేచి వెళ్లిపోతాయి..దేవతలు వచ్చి కూర్చుంటారు..

గంట ఎందుకు కొడతారు!

భూత గణాలను అదుపు చేయకపోతే దేవతా కార్యాలను చేయనీయవు, దేవతా కార్యాలను భంగం చేస్తాయి

గంట ఎందుకు కొడతారు!

అందుకే భూతగణాలను అదుపుచేసి..దేవతలను ఆహ్వానించిన తర్వాత పూజ ప్రారంభిస్తారు...

గంట ఎందుకు కొడతారు!

ఆ తర్వాత శుద్ధి చేసుకుని షోడసోపచార పూజ చేస్తారు...