చాణక్యనీతి: స్త్రీ చెడ్డది - అమ్మ మంచిది

Published by: RAMA

చాణక్యనీతి

తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు పొందుపరిచిన చాణక్యుడు స్త్రీ గురించి చెప్పిన విషయాలు అభ్యంతరకరంగా ఉంటాయి

చాణక్యనీతి

చాణక్యుడికి స్త్రీలంటే చాలా చిన్నచూపు ఉందని బలపడిందంటే కారణం ఆయన చెప్పిన కొన్ని విషయాలే...

చాణక్యనీతి

అబద్ధం చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం , క్రూరత్వం ఇవన్నీ స్త్రీలలో ప్రధానంగా ఉండే అంశాలు

చాణక్యనీతి

పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 6 రెట్లు, కోరికలు 8రెట్లు ఎక్కువ

చాణక్యనీతి

అబద్ధం ఎలా చెప్పాలో జూదగాళ్ల నుంచి నేర్చుకున్నట్టే...స్త్రీ నుంచి కపటం, వంచన నేర్చుకోవాలంటాడు చాణక్యుడు

చాణక్యనీతి

ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే స్త్రీతో మర్యాదగా, నెమ్మదిగా మాట్లాడితే వారిలో మార్పు సాధ్యం అవుతుందంటారు

చాణక్యనీతి

స్త్రీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన చాణక్యుడు..తల్లి గురించి గొప్పగా చెప్పాడు..

చాణక్యనీతి

9 నెలలు కడుపులో భద్రంగా మోయడమే కాదు… మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్ధ జీవి అమ్మ..

చాణక్యనీతి

తల్లిదండ్రులను అవమానపరిచే విధంగా మాట్లాడడటం తగదని శిష్యులకు బోధించాడు చాణక్యుడు