చాణక్య నీతి: అబద్దం చెప్పేవారు ఇది అస్సలు చూడకండి! ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు తర్వాత జనరేషన్ కూడా ఉపయోగపడేలా ఉంటాయి ముఖ్యంగా నిజాయితీ గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు... జీవితంలో విజయం సాధించాలంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలని..నిజాయిగా ఉండాలని చెబుతుంటారు నిజాయితీగా ఉండే నిండా మునిగిపోతారని తన నీతిశాస్త్రంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు నిటారుగా ఉన్న చెట్టుని నరికేయడం చాలా సులభం..అలాగే నిజాయిగా వ్యవహరించే వ్యక్తిని ఎవరైనా సులభంగా బురిడీ కొట్టించగలరు మితిమీరిన నిజాయితీ కూడా మీకు హాని కలిగిస్తుందన్నది చాణక్యుడి భావన...వీరిని ఎవరైనా తొందరగా వినియోగించేసుకోగలరు నిజాయితీగా ఉండకూడదా అంటే..ఉండాలి కానీ..పరిస్థితులకు తగినట్టుగా మారుతూ ఉండాలని సూచించాడు చాణక్యుడు నిజాయితీ, విజ్ఞానం మీలో ఉంటే సరిపోదు..ఎప్పుడు, ఎక్కడ ఎలా వినియోగించాలో తెలియకపోతే అవి వ్యర్థం...