దసరా 2024

బెజవాడ దుర్గ గుడిలో ఏ రోజు ఏ అలంకారం!

Published by: RAMA

దసరా 2024

అక్టోబరు 03 నుంచి అక్టోబరు 12 వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి

దసరా 2024

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది

దసరా 2024

అక్టోబర్‌ 3 - శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 4 - శ్రీ గాయత్రీ దేవి

దసరా 2024

అక్టోబరు 5 - అన్నపూర్ణ దేవి
అక్టోబరు 6 - శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి

దసరా 2024

అక్టోబరు 7 - శ్రీ మహాచండీ దేవి
అక్టోబరు 8 - శ్రీ మహలక్ష్మి దేవి

దసరా 2024

అక్టోబరు 9 - శ్రీ సరస్వతి దేవి
(మూలా నక్షత్రం రోజు నుంచి భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది)

దసరా 2024

అక్టోబరు 10- శ్రీ దుర్గాదేవి
అక్టోబరు 11- శ్రీ మహిషాశురమర్థినీ దేవి

దసరా 2024

అక్టోబరు 12- శ్రీ రాజరాజేశ్వరి దేవి
శ్రీ మాత్రే నమః