2024 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఏ రోజు ఏ వాహన సేవలు!

Published by: RAMA

బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 4 మొదటిరోజు సాయంత్రం బంగారు తిరుచి ఉత్సవం, 6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 - 11 పెద్ద శేష వాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 5 రెండో రోజు ఉదయం చిన శేష వాహనంపై విహరించనున్న మలయప్పస్వామి ..ఇదే రోజు రాత్రిపై హంసవాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 6 మూడో రోజు ఉదయం సింహ వాహనం... సాయంత్రం ముత్యపు పందిరిలో మాడవీధుల్లో స్వామివారి విహారం

బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 7 నాలుగో రోజు కల్పవృక్ష వాహనంలో స్వామివారు..ఇదే రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 8 ఐదో రోజు ఉదయం మోహని అవతారంలో స్వామివారు..సాయంత్రం గరుడవాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబర్ 9 ఆరో రోజు ఉదయం హనుమంతవాహన సేవ..సాయంత్రం గజవాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 10 ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం...సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 11 ఎనిమిదోరోజు రథోత్సవం...ఇదో రోజు రాత్రి అశ్వవాహనసేవ

బ్రహ్మోత్సవాలు

అక్టోబరు 12 తొమ్మిదోరోజు..ఉదయం చక్రస్నానం..సాయంత్రం ధ్వజారోహణంలో బ్రహ్మోత్సవాలు ముగింపు