చాణక్య నీతి: ఈ ముగ్గురూ మీతో ఉంటే..మిమ్మల్ని ఆపేదెవరు!

మీరెంత పట్టుదలగా ఉన్నా ఈ ముగ్గురు మీ వెంట ఉంటే అదృష్టం మీతోనే ఉంటుందని పేర్కన్నాడు ఆచార్య చాణక్యుడు

సంసారత్పాదగ్ధానం త్రయో శబాణహేతవః.
అపత్యం చ కలత్రం చ సతతం సదారేవ చ

తెలివైన జీవిత భాగస్వామి మీ జీవితంలో ఉంటే అడగడుగునా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది

మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు ఉండడం కన్నా మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు ఉండదు

ఇలాంటి పిల్లలుంటే..సమస్యలు సృష్టించరు..పైగా సమస్య వస్తే కన్నవారికి అండగా నిలబడతారు

మీ ఎదుగుదలకు తోడ్పడే మూడో వ్యక్తి మంచి స్నేహితుడు.. ప్రతివ్యక్తి జీవితంలో ఇది ముఖ్యమైన, విలువైన బంధం

చెడు వ్యక్తులతో సహవాసం మిమ్మ్లని ముంచేస్తుంది..మంచివారితో స్నేహం మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది

తెలివైన భార్య, మంచి ప్రవర్తన ఉన్న పిల్లలు, మంచి స్నేహితుడు.. ఈముగ్గురూ మీతో ఉంటే మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు