అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Visakha Crime News: విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా- చినగదిలి తహసీల్దార్ దారుణ హత్య
Vizag Crime News: వైజాగ్లో తహసీల్దార్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.తన అపార్టమెంట్ వద్దే దాడికి పాల్పడ్డారు.
![Visakha Crime News: విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా- చినగదిలి తహసీల్దార్ దారుణ హత్య Vizag rural Chingadili Tehsildar Ramanaiah of Visakha was killed in an attack by unknown persons in his living apartment Visakha Crime News: విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా- చినగదిలి తహసీల్దార్ దారుణ హత్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/dc648e48d23a530f29f84012005fcc711706925175496215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా- చినగదిలి తహసీల్దార్ దారుణ హత్య
Land Mafia In Vizag: విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ప్రశాంతంగా ఉండే విశాఖలో అధికారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మాది తన నివాసంలో ఉంటున్న టైంలో దుండగులు ఎటాక్ చేశారు. చరణ్ క్యాస్టిల్ అపార్ట్మెంట్లో గేట్ ముందే ఆయనపై దాడి చేశారు. ఇనప రాడ్లతో తలపై గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాలు పాలైన రమణయ్య కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న వాచ్ మెన్ అలర్ట్ అయ్యాడు. ఆయన పరుగెత్తుకొని వచ్చి చుట్టు పక్కల వారిని పిలవడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.
తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న తహసీల్దార్ రమణయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. దీని వెనుక లాండ్ మాఫియా ఉందని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)