అన్వేషించండి

Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే

Special Trains Between Secunderabad and Srikakulam | వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

వేసవి సెలవల్లో ఉండే ప్రయాణికుల రద్దీ ని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ -శ్రీకాకుళం మధ్య ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుండి 13 రైళ్లు, శ్రీకాకుళం నుండి 13 కలిపి మొత్తం 26 రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

07425- సికింద్రాబాద్- శ్రీ కాకుళం ఎక్స్ ప్రెస్ 

సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్లే 07425 నెంబర్ గల సమ్మర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 5,12,19,26 తేదీల్లోనూ, మే నెల 03,10,17,24,31 తేదీ ల్లోనూ, జూన్ లో  7,14,21,28 తేదీ ల్లోనూ ప్రతీ ఆదివారం రాత్రి 11:15 కి బయలుదేరి సోమవారం సాయంత్రం 05:30కి శ్రీకాకుళం చేరుతుంది.

07426- శ్రీకాకుళం -సికింద్రాబాద్ -ఎక్స్ ప్రెస్  
శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ వెళ్లే 07426 నెంబర్ గల సమ్మర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ నెల 6,13,20,27 తేదీల్లోనూ, మే నెల 4,11,18,25 తేదీల్లోనూ, జూన్ లో  01,08,15,22,29 తేదీల్లో రాత్రి సోమవారం రాత్రి 07:30కి శ్రీకాకుళం లో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది 

స్టాపులు ఇవే!

ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ -శ్రీకాకుళం మధ్యలో చర్లపల్లి, నల్గొండ,మిర్యాలగూడ,గుంటూరు, విజయవాడ,గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట,తుని, ఎలమంచిలి,అనకాపల్లి, దువ్వాడ,కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.

కోచెస్ వివరాలు

ఈ స్పెషల్ ట్రైన్స్ లో  సెకండ్ AC, థర్డ్ AC, స్లీపర్, సెకండ్ క్లాస్ (జెనరల్ ) కోచెస్ ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.   

సికింద్రాబాద్ - శ్రీకాకుళం (ట్రైన్ నెం. 07425):

  • ఎప్పుడు: ఏప్రిల్ 5 నుండి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం.

  • సమయం: ఆదివారం రాత్రి 11:15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 05:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

  • తేదీలు: ఏప్రిల్: 5, 12, 19, 26 
    మే: 3, 10, 17, 24, 31
    జూన్: 7, 14, 21, 28

2. శ్రీకాకుళం - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07426):

  • ఎప్పుడు: ఏప్రిల్ 6 నుండి జూన్ 29 వరకు ప్రతి సోమవారం.

  • సమయం: సోమవారం రాత్రి 07:30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • తేదీలు: ఏప్రిల్: 6, 13, 20, 27 
    మే: 4, 11, 18, 25   
    జూన్: 1, 8, 15, 22, 29

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget