అన్వేషించండి

Puligummi: పలు చోట్ల భయపెడుతున్న పులులు - పుట్టినిల్లు లాంటి పులిగుమ్మికి రావేంటి ? మన్యంలోని ఈ గ్రామం ప్రత్యేకత తెలుసా ?

Manyam News: శ్రీకాకుళం జిల్లాలోని పులిగుమ్మి అనే గ్రామం ఒకప్పుడు పులులకు ఆవాసం.కానీ అసలు ఇప్పుడు పులులు లేవు.కానీ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది.

Tigers:   పూర్వీకులు నామకరణ చేసిన గ్రామాల పేర్లు వింటేనే ఆ గ్రామ స్వరూపం అర్ధమైపోతుంది.  అక్కడి పరిస్థితిలను ఆదారంగానే చాలా గ్రామాలకు పేర్లు  పెట్టుకున్నారు. అందులో ఆచారాల మేరకు నామకరణం చేసినవి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏజెన్సీ లోని ఓ గ్రామం పేరువింటే అప్పటి పరిస్థితిలకు ఇప్పటికి భిన్నంగా మారిందా అని పిస్తోంది. ఈ కథనంలో వన్యప్రాణులు మాయమైన గ్రామం పైన ఈ స్టోరీ  పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం పేరుపై లుక్ వేస్తే ఆసక్తి కరమైన కథనం వెలుగులోకి వచ్చింది.   

మన్యం జిల్లాలో పులిగుమ్మి గ్రామం 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లోని సీతంపేట ఐటిడీఏ పరిధిలోని గిరిజన గ్రామం . ప్రస్తుత సాధారణ గ్రామంగా కనిపిస్తున్న పూర్వం ఆ గ్రామం పేరు వింటేనే హడలిపోయారు. అది ఎందుకంటే పులులు సంచరించే ప్రాంతం. ఇప్పుడు పులి కాదు కదా దుంపి కూడా కనిపించదు. అందుకోసం ఈ గిరిజన గ్రామానికి పులిగుమ్మి అని పిలుస్తారు. పులులు సంచరించి ఆ గ్రామానికి అనుకుని మకాం వేసేవట. అలాంటి అడవి ప్రాంతలో గిరిపుత్రులు పలురకాల పంటలు పండించినా ఎప్పుడు ఆ గ్రామస్తులకు ఏ హాని లేదట. అయినా బయట నుంచి వ్యాపారులు , పండిన పంటలను కొనుగోలు వెళ్లేందుకు మాత్రం కొందరు  ముందుకు వచ్చేవారు కాదట. సంతల్లోకి వెళ్లి సరుకులు విక్రయించడానికి వెల్లే టపుడు కూడ వారి గ్రామం పేరు చెబితే ఆగిపోయేవారట. మా గ్రామం పులిగుమ్మి అనేసరకి నోరు వెల్లబెట్టేవారని పూర్వీకులనుంచి వినే వారమంటున్నారు స్థానికులు . 

పులి గుమ్మి అంటే పులులు ఉంటాయని ప్రచారం 

కొంత మంది అధికారులు పులిగుమ్మ అంటే పులులు ఉంటాయి.. ఆగ్రామం వెళ్ల వద్దు బాబోయ్ అనే వారని అధికారులు తమ గ్రామాలకు రావలసివస్తే తామే వెళ్లి తీసుకువచ్చేవారమని ఇప్పుడు రహదారులు ఏర్పడడం పులులు, వన్యప్రాణులు అసలు సీతంపేట ఏరియాలోనే పెద్ద గా లేవని తెలియడంతో అధికారులు సైతం రాకపోకలు చేస్తున్నారంటున్నారు స్థానికులు. పులి గుమ్మి అని తమ గ్రామానికి ఉన్న పేరు తప్ప ఏ రోజు కూడ పులి ప్రసక్తి లేదని చెబుతున్నారు.  స్థానిక గిరిజనులలో తమ గ్రామం పేరులో పులి ఉండడం ఆనందంగా ఉందంటున్నారు. ఎవరికి అర్థమైన కాకపోయిన ఓ వైరైటి పేరుతో మా గ్రామం ఉండడం అదే సంతోషదాయకమంటున్నారు అక్కడి ఆదివాసీ గిరిజనులు .వ్యాపారాల నిమిత్తం గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకొని అమ్మకానికి సంతలకు వెళితే వాళ్లకి ఎన్నో అవమానాలు గురయ్యామని చెబుతున్నారు బాబు మీది ఏ ఊరు అంటే పులిగుమ్మి అనే పేరు చెప్పగానే ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది ఆ పేరుని తప్పుగా కూడా అనడంపై వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు అందులో భాగంగానే వీళ్లు ఆధార్ కార్డును కూడా చూపించుకునే పరిస్థితి వస్తుంది ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పేర్లు వింతగా అనిపించినా పూర్వీకులు పెట్టిన పేర్లు మార్చడానికి లేక అదే కొనసాగుతున్నారు ప్రస్తుతానికి.

చాలా గ్రామాలకు విచిత్రమైన పేర్లు 

 కొన్ని గ్రామాల్లో చాలావరకు ఆ పేర్లు కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి వింత పేర్లు ఉండడంతో వాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ పేరు చెప్పగానే అదేంటి మీ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అని అడగడం వాళ్ళు అక్కడ ఇలాంటి సమాధానం చెప్పడంతో ఓహో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు కొంతమంది. వినడానికి వింతగా ఉన్న పూర్వీకులు ఆలోచించే ఇలాంటి పేర్లు పెడతారు అందుకే మేము ఇప్పటికే కొనసాగుతాం కానీ తప్పని పరిస్థితుల్లో ఆ పేర్లు బయటికి చెప్పాల్సి వస్తుంది అని కొంతమంది చెప్తే మరి కొంతమంది ఊరు పేరు చెప్పాలంటేనే కొంచెం ఆందోళనగా ఉంటుందని మరి కొంతమంది అక్కడ గ్రామస్తులు చెబుతున్నారు.  

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget